MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నటన ఒకవైపు మాత్రమే.. మరోవైపు..!

నటన ఒకవైపు మాత్రమే.. మరోవైపు..!

ఒకప్పుడు కృష్ణ, విజయనిర్మల లాంటి నటులు నటించడంతో పాటు సినిమాకి సంబంధించిన చాలా క్రాఫ్ట్స్ లో తమ టాలెంట్ నిరూపించుకున్నారు. 

3 Min read
Udayavani Dhuli
Published : Aug 12 2019, 11:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
118
ఒకప్పుడు కృష్ణ, విజయనిర్మల లాంటి నటులు నటించడంతో పాటు సినిమాకి సంబంధించిన చాలా క్రాఫ్ట్స్ లో తమ టాలెంట్ నిరూపించుకున్నారు. ఇప్పుడు ఉన్న జెనరేషన్ హీరోలు, హీరోయిన్స్, టెక్నీషియన్స్ లో కొందరు కేవలం ఒక పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ కి పరిమితం కాకుండా మిగిలిన డిపార్ట్మెంట్స్ లో కూడా పని చేస్తూ మల్టీ టాలెంటెడ్ గా పేరు తెచ్చుకున్నారు.. వారెవరో ఇప్పుడు చూద్దాం!

218
రాజమౌళి - దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాలను డైరెక్ట్ చేయడంతో పాటు యాక్షన్ సీన్స్ దగ్గరుండి కంపోజ్ చేసుకుంటూ ఉంటారు. తన తండ్రి విజయేంద్రప్రసాద్ డైరెక్ట్ చేసిన 'రాజన్న' సినిమాకి కూడా రాజమౌళి యాక్షన్ సీన్స్ డైరెక్ట్ చేయడం విశేషం.

318
కృష్ణవంశీ - కుటుంబకథా చిత్రాలను డైరెక్ట్ చేయడంలో కృష్ణవంశీ దిట్ట. తన సినిమాలను డైరెక్ట్ చేసుకోవడంతో పాటు ఎడిటింగ్ పనులు కూడా చూసుకుంటాడు. మహేష్ బాబు 'మురారి' సినిమాకి కృష్ణవంశీనే ఎడిటర్. దీంతో పాటు తమ సినిమాలలో పాటలకు కోరియోగ్రఫీ కూడా చేస్తుంటారు.

418
ప్రభుదేవా - కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టిన ప్రభుదేవా ఆ తరువాత సినిమాకి సంబంధించి ఒక్కో డిపార్ట్మెంట్ లో పని చేస్తూ నటుడిగా, దర్శకుడిగా మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు.

518
త్రివిక్రమ్ - సినిమాలను డైరెక్ట్ చేయడంతో పాటు కొన్ని సినిమాల్లో పాటలు కూడా రాశారు. ఒక రాజు ఒక రాణి సినిమాలు కొన్ని పాటలతో పాటు 'చింతకాయల రవి' సినిమాలో కూడా ఒక పాట రాశారు. ఇక 'చల్ మోహన రంగ' సినిమాతో నిర్మాతగా కూడా మారారు.

618
ఫహాద్ ఫాసిల్ - మలయాళంలో స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఫహాద్ నిర్మాతగా మారి సినిమాలు కూడా తీస్తున్నాడు.

718
సముద్రఖని - తమిళ దర్శకుడు సముద్రఖని నటుడిగా కూడా చాలా సినిమాలు తీశాడు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఈ నటుడు ఇప్పుడు 'RRR' సినిమాలో నటిస్తున్నాడు.

818
ప్రకాష్ రాజ్ - సినిమాలో ఎలాంటి పాత్ర ఇచ్చినా ఒదిగిపోయి నటించే ప్రకాష్ రాజ్ నటనలో మాత్రమే కాదు.. దర్శకుడిగా, నిర్మాతగా కూడా సినిమాలు తీశారు.

918
కమల్ హాసన్ - నటించడంతో పాటు తన సినిమాలకు స్క్రిప్ట్ రాసుకోవడం, డైరెక్షన్ చేయడం, ప్రొడ్యూస్ చేయడం వంటివి చేస్తుంటారు.

1018
రాహుల్ రవీంద్రన్ - మొదట హీరోగా సినిమాలు చేసిన రాహుల్ ఆ తరువాత దర్శకుడిగా మారాడు. 'చిలసౌ', 'మన్మథుడు 2' సినిమాలను రూపొందించాడు. అలా అని యాక్టింగ్ ని పూర్తిగా పక్కన పెట్టలేదు.

1118
అడివి శేష్ - ప్రస్తుతం ఉన్న నటుల్లో మల్టీటాలెంటెడ్ పెర్సన్ అడివి శేష్. నటించడంతో పాటు తన సినిమాలకు రచయితగా పని చేస్తుంటాడు. అలానే స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా వర్క్ చేస్తారు.

1218
ఎన్టీఆర్ - నటుడిగా సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు తన సినిమాల్లో పాటలు పాడుతుంటాడు. గతంలో కన్నడలో పునీత్ రాజ్ కుమార్ నటించిన ఓ సినిమాలో తారక్ పాట పాడాడు.

1318
దేవిశ్రీప్రసాద్ - ఈ రాక్ స్టార్ ట్యూన్స్ కంపోజ్ చేయడమే కాదు.. తను మ్యూజిక్ కంపోజ్ చేసే సినిమాల్లో సిట్యుయేషన్ నచ్చితే దానికి తగ్గట్లు లిరిక్స్ కూడా రాస్తుంటాడు.

1418
ధనుష్ - నటుడిగా ఎన్నో అధ్బుతమైన రోల్స్ చేసిన ధనుష్ పాటలు రాయడంతో పాటు పాడుతుంటాడు. డైరెక్టర్ గా మారి 'పా పాండి' అనే సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు.

1518
రానా దగ్గుబాటి - హీరోగా, విలన్ గా సినిమాలు తీయడంతో పాటు 'సైనికుడు', 'లక్ష్మీ' వంటి సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ చేశాడు. ఇక ఇప్పుడు కొన్ని సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గా, సురేష్ ప్రొడక్షన్స్ లో నిర్మాతగా చిన్న సినిమాలను ప్రోత్సహిస్తుంటాడు.

1618
కళ్యాణ్ రామ్ - హీరోగా సినిమాలు చేస్తూనే ప్రొడ్యూసర్ గా తన బ్యానర్ స్థాయిని పెంచుకుంటున్నాడు. కళ్యాణ్ రామ్ కి సొంతగా విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో ఉంది.

1718
శృతిహసన్ - హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టకముందే ఈమె సింగర్ గా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే పాటలు కూడా పాడింది.

1818
నిత్యామీనన్ - నటిగా సినిమాలు చేసిన నిత్య మంచి సింగర్ అనే సంగతి చాలా మందికి తెలుసు.

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Recommended image2
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?
Recommended image3
Akhanda 2: అఖండ 2లో ప్రగ్యా జైస్వాల్ ఎందుకు లేదో తెలుసా ? స్టోరీ చెబుతూ ట్విస్ట్ రివీల్ చేసిన బాలయ్య
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved