MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవర్ ఫుల్ హీరోలు.. ధీటైన విలన్లు!

పవర్ ఫుల్ హీరోలు.. ధీటైన విలన్లు!

హీరో పాత్రతో పాటు విలన్ పాత్ర కూడా బలంగా ఉన్నప్పుడే ఆ చిత్రం ఆసక్తికరంగా ఉంటుంది. హీరో, విలన్ల మధ్య పోరాటాలు, సంభాషణలు ఆసక్తికరంగా ఉండే కొన్ని చిత్రాలు ఇవే. 

1 Min read
Siva Kodati
Published : May 16 2019, 12:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
ధృవ: తమిళ చిత్రం తని ఒరువన్ కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. రాంచరణ్, అరవింద స్వామి మధ్య సాగే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి.

211
ఒక్కడు : మహేష్ బాబు స్థాయిని పెంచిన చిత్రం ఒక్కడు. ఈ చిత్రంలో విలన్ గా ప్రకాష్ రాజ్ నట విశ్వరూపం ప్రదర్శించాడు.

311
24: కాలంలో ప్రయాణించే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కించారు. హీరగా, విలన్ గా సూర్య ద్విపాత్రాభినయం చేశాడు.

411
అరుంధతి: అనుష్క నటించిన అద్భుత చిత్రాల్లో అరుంధతి ఒకటి. ప్రేతాత్మగా సోనూసూద్ నటన ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉంటుంది.

511
జులాయి : త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో బన్నీ, సోనూసూద్ మధ్య ఎత్తులు పైఎత్తులు వినోదాత్మకంగా ఉంటాయి.

611
బాహుబలి2: రాజమౌళి చిత్రాల్లో విలనిజం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్, రానా నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి.

711
ఖైదీ: చిరంజీవి నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం ఇది. ఈ చిత్రంలో లెజెండ్రీ నటుడు రావుగోపాల్ రావు నటనని ఎప్పటికి మరిచిపోలేం.

811
సై: కాలేజ్ స్టూడెంట్స్, గ్యాంగ్ స్టర్ అయిన ప్రదీప్ రావత్ మధ్య జరిగే పోరాటాన్ని రగ్బీ ఆటతో రాజమౌళి ఆసక్తికరంగా మలిచారు.

911
శివాజి: సూపర్ స్టార్ రజనీ, విలన్ గా సుమన్ నటన శివాజీ చిత్రానికి ప్రాణం పోశాయని చెప్పొచ్చు.

1011
తుపాకీ : ఆర్మీ ఏజెంట్ గా విజయ్, టెర్రరిస్ట్ గా విధ్యుత్ జమ్వాల్ మధ్య మైండ్ గేమ్ తరహాలో ఈ చిత్రం ఉత్కంఠ భరితంగా ఉంటుంది.

1111
ఒకే ఒక్కడు : ఒక్కరోజు సీఎంగా అర్జున్ పెర్ఫామెన్స్ ని ఎప్పటికీ మరిచిపోలేం. రఘువరన్ బ్యాడ్ పొలిటీషియన్ పాత్రలో అదరగొట్టేశారు.

About the Author

SK
Siva Kodati

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి
Recommended image3
IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved