MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • మన స్టార్లు రిజెక్ట్ చేసిన సినిమాలే.. కానీ సూపర్ హిట్లు!

మన స్టార్లు రిజెక్ట్ చేసిన సినిమాలే.. కానీ సూపర్ హిట్లు!

మన స్టార్ హీరోలు ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడమో.. లేక కథ మీద నమ్మకం లేకపోవడం వలనో కానీ ఒక్కోసారి సూపర్ హిట్ సినిమాలను కూడా రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 

2 Min read
Author : Udayavani Dhuli
| Updated : Jun 15 2019, 12:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
117
మన స్టార్ హీరోలు ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడమో.. లేక కథ  మీద నమ్మకం లేకపోవడం వలనో కానీ ఒక్కోసారి సూపర్ హిట్ సినిమాలను  కూడా రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా మన స్టార్లు వదిలేసుకున్న  సూపర్ హిట్ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
217
విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన '24' కథను ముందుగా మహేష్ బాబుకి  నెరేట్ చేశారు. కానీ కాన్సెప్ట్ అంతగా నచ్చక ఆయన యాక్సెప్ట్  చేయలేదు. ఫైనల్ గా సూర్యతో ఆ సినిమా తీసి హిట్ కొట్టారు.

317
దర్శకుడు పూరి జగన్నాథ్ 'బిజినెస్ మేన్' సినిమా కోసం ముందుగా  సూర్యని అనుకున్నారట. కానీ అప్పటికి స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేసే  ఉద్దేశం లేని సూర్య ఆ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేశారు. తరువాత మహేష్ ఆ  సినిమాలో నటించి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు.

417
అల్లు అర్జున్ నటించిన 'ఆర్య' సినిమా కథ ముందు ఎన్టీఆర్ దగ్గరకి  వెళ్లింది. కానీ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న అతడు అంగీకరించలేదు.

517
పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన 'ఇడియట్' కథను రవితేజ ఓకే చేసి హిట్  అందుకున్నాడు.

617
త్రివిక్రమ్ 'అతడు' కథ పవన్ కోసం రాసుకున్నాడు. కానీ పవన్ ఒప్పుకోకపోవడంతో  మహేష్ తో తీసి హిట్ అందుకున్నారు.

717
వెంకటేష్ హీరోగా క్రిష్ 'కృష్ణంవందే జగద్గురుం' సినిమా తీయాలనుకున్నాడు.  కానీ ఆయనకి కుదరకపోవడంతో రానా చేశాడు. అయినప్పటికీ ఈ సినిమాలో  స్పెషల్ సాంగ్ లో కనిపించారు వెంకీ.

817
చిరంజీవి కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయిన 'ఖైదీ' సినిమా  సూపర్ స్టార్ కృష్ణ చేయాల్సింది. కానీ యాన రిజెక్ట్ చేయడంతో ఛాన్స్  చిరుకి వచ్చింది.

917
పవన్ కెరీర్ ని మలుపుతిప్పిన ప్రేమకావ్యం 'తొలిప్రేమ'. ఈ సినిమా కథ ముందుగా సుమంత్ దగ్గరకి వెళ్లింది. కానీ అతడు చేయకపోవడంతో  పవన్ చేసి హిట్ అందుకున్నాడు.

1017
పూరి జగన్నాథ్ 'పోకిరి' కథ పవన్, రవితేజ రిజెక్ట్ చేసిన తరువాత  మహేష్ దగ్గరకి వెళ్లింది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిన  సంగతే..

1117
సుమంత రిజెక్ట్ చేసిన 'నువ్వేకావాలి' సినిమాను తరుణ్ చేసి హిట్  అందుకున్నాడు.

1217
అలీ నటించిన 'యమలీల' కథ మహేష్ కోసం రాసుకున్నారు. ఆయన  రిజెక్ట్ చేయడంతో అందులో అలీ నటించారు.

1317
బోయపాటి 'భద్ర' సినిమాను అల్లు అర్జున్ తో తీయాలనుకున్నాడు. కానీ  బన్నీ ఒప్పుకోకపోవడంతో రవితేజతో తీసి సక్సెస్ అందుకున్నాడు.

1417
'ఏ మాయ చేసావె' సినిమా మహేష్ బాబు చేయాల్సింది కానీ అందులో  నాగచైతన్య నటించాడు.

1517
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమాలో మహేష్ బాబు పాత్ర పవన్  చేయాల్సింది కానీ ఆయన ఒప్పుకోకపోవడంతో మహేష్ చేసి సక్సెస్  అందుకున్నాడు.

1617
రాజమౌళి రూపొందించిన 'సింహాద్రి' సినిమాలో ప్రభాస్ నటించాల్సింది కానీ  ఆయన రిజెక్ట్ చేయడంతో ఎన్టీఆర్ నటించాడు.

1717
వరుణ్ తేజ్ నటించిన 'ఫిదా' కథ మహేష్ బాబు కోసం రాసుకున్నారు.  కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో వరుణ్ ని సంప్రదించారు.

About the Author

UD
Udayavani Dhuli
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved