మీసకట్టు... అదిరేటట్టు!

First Published 9, Jul 2019, 11:09 AM

మన హీరోలు మీసాలకు ఎంత ప్రాధాన్యతనిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీసాన్ని ఒక ప్రైడ్ గా భావిస్తుంటారు.

మన హీరోలు మీసాలకు ఎంత ప్రాధాన్యతనిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీసాన్ని ఒక ప్రైడ్ గా భావిస్తుంటారు. టాలీవుడ్ హీరోలకు ఆ ఫీలింగ్ ఇంకాస్త ఎక్కువనే చెప్పాలి. చాలా సినిమాల్లో హీరోల మీసకట్టుని ఎలివేట్ చేసే సీన్లు కూడా ఉన్నాయి. మరి మన అభిమాన హీరోలు తమ మీసం లుక్ తో మనల్ని ఎంటర్టైన్ చేసిన సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!

బాలకృష్ణ - సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, సింహా, లెజెండ్ ఇలా ఎన్నో సినిమాల్లో బాలయ్య తన మీసాన్ని పౌరుషంగా భావించే సన్నివేశాలు కనిపిస్తాయి.

చిరంజీవి - ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చిరు నటించిన 'ఇంద్ర' సినిమాలో కోర మీసం లుక్ తో కనిపిస్తారు. ఇప్పుడు 'సై రా' సినిమా కోసం తన గడ్డం లుక్ ని బాగానే మార్చుకున్నారు.

వెంకటేష్ - 'జయం మనదేరా' సినిమాలో వెంకీ రెండు గెటప్స్ లో కనిపిస్తారు. అందులో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే రోల్ లో ఆయన మీసకట్టుతో కనిపించే లుక్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది.

నాగార్జున - 'ఎదురులేని మనిషి', 'సోగ్గాడే చిన్ని నాయన' వంటి సినిమాలలో నాగ్ మీసకట్టు, పంచెకట్టుతో తన మార్కు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు.

పవన్ కళ్యాణ్ - 'కొమరం పులి' సినిమాలో పవన్ సరికొత్త మీసకట్టుతో కనిపించాడు. సినిమా ఫ్లాప్ అయినా ఆయన మీసం మాత్రం అప్పట్లో ట్రెండ్ అయింది.

రవితేజ - 'దొంగోడు', 'విక్రమార్కుడు' వంటి సినిమాల్లో మాస్ మహారాజ మీసం మెలేసే సీన్లు హైలైట్ గా నిలిచాయి.

రామ్ చరణ్ - 'మగధీర' సినిమాలో చరణ్ మీసం లుక్ బాగా ఆకట్టుకుంది.

ప్రభాస్ - 'చత్రపతి', 'బాహుబలి' వంటి చిత్రాల్లో ప్రభాస్ మీసకట్టు బాగా ఫేమస్ అయింది.

ఎన్టీఆర్ - 'దమ్ము', 'జై లవకుశ' సినిమాల్లో కోరమీసంతో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నాడు.

రజినీకాంత్ - 'పేట' సినిమాలో తన మ్యానరిజమ్స్, స్టైల్, మీసకట్టుతో మెప్పించాడు రజినీ.

సూర్య - 'సింగం' సిరీస్ లో వచ్చే సినిమాల్లో సూర్య మీసకట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.

అల్లు అర్జున్ - 'రుద్రమదేవి'

అల్లు అర్జున్ - 'రుద్రమదేవి'

విక్రమ్ - 'సామి'

విక్రమ్ - 'సామి'

విజయ్ - 'అదిరింది'

విజయ్ - 'అదిరింది'

మోహన్ లాల్ - 'మన్యంపులి'

మోహన్ లాల్ - 'మన్యంపులి'

loader