మాల్దీవ్ బీచ్‌లో `హ్యాపీ డాన్స్` అంటూ బికినీ అందాలతో రెచ్చిపోయిన మౌనీరాయ్
హిందీ టెలివిజన్ పాపులర్ అయి.. ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తున్న మౌనీ రాయ్ సోషల్ మీడియాలో మాత్రం చాలా పాపులర్. నిత్యం మాల్దీవ్ బీచ్‌లో, బికినీ అందాలతో ఆడియెన్స్ ని అలరిస్తుందీ బ్యూటీ.

మౌనీరాయ్ ప్రస్తుతం మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తుంది. మాల్దీవ్ బీచ్‌లో చల్లని నీటిలో సేదతీరుతూ పండగ చేసుకుంటోంది.

మౌనీ తాజాగా ఓ వీడియోని పంచుకుంది. ఇందులో మాల్దీవ్ బీచ్‌లో ఎడమ చేతిలో కొబ్బరి బోండా, కుడిచేతితో సెల్ఫీ తీస్తూ తన బికినీ అందాలతో రెచ్చిపోయింది.

బికినీలో అప్సరసని తలపిస్తున్న మౌనీ రాయ్ తన అందాలతో సెగలు రేపుతుంది. `హ్యాపీ డాన్స్` పేరుతో తీసిన ఈ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుందీ సెక్సీ బ్యూటీ.

సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ కలిగిన మౌనీ కొత్త వీడియోని చూసి నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

కేవలం నాలుగు గంటల్లోనే దీన్ని దాదాపు ఐదు లక్షల మంది వీక్షించడం విశేషం.

టీవీ షోస్‌లో, ముఖ్యంగా బిగ్‌బాస్ లో గెస్ట్ గో ఐదు సార్లు మెరిసి కనువిందు చేసిన మౌనీ నటిగా, సింగర్‌గా, మోడల్‌గా, డాన్సర్‌గా రాణిస్తుంది.

బాలీవుడ్‌లో `రన్` చిత్రంలో ఐటెమ్ సాంగ్‌లో మెరిసిన ఈ హాట్ భామ `గోల్డ్` చిత్రంలో అక్షయ్ సరసన హీరోయిన్‌గా మెరిసింది. హిందీ వెర్షన్ `కేజీఎఫ్`లో ఐటెమ్ సాంగ్‌లో షేక్ చేసింది.

ప్రస్తుతం ఈ స్లిమ్ బ్యూటీ భారీ చిత్ర `బ్రహ్మాస్త్ర`లో కీలక పాత్ర పోస్తుంది. మరోవైపు ఇటీవల రెండు మ్యూజిక్ ఆల్బమ్స్ ని రూపొందించి ఆకట్టుకుంది.