`మదర్స్ డే` స్పెషల్‌ః అమ్మలతో తారలు చిరు, పవన్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్, విజయ్‌, బన్నీ, సమంత, రష్మిక..

First Published May 9, 2021, 1:40 PM IST

`మదర్స్ డే` సందర్భంగా తారలు తమ అమ్మలకు విషెస్‌ తెలియజేస్తున్నారు. చిరంజీవి, పవన్‌, మహేష్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, రాశీ ఖన్నా, విజయ్‌ వంటి స్టార్స్ తమ అమ్మలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు స్టార్స్ అమ్మలతో పిక్స్ వైరల్‌ అవుతున్నాయి.