MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • చిరంజీవి అలా చేస్తే విష్ణుని తప్పుకోమని చెబుతా.. 'మా' ఎలక్షన్ పై మోహబ్ బాబు

చిరంజీవి అలా చేస్తే విష్ణుని తప్పుకోమని చెబుతా.. 'మా' ఎలక్షన్ పై మోహబ్ బాబు

'మా' ఎన్నిక దగ్గరపడుతున్న కొద్దీ మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య  విమర్శలు ఎక్కువవుతున్నాయి. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనున్నాయి. తన తనయుడు మంచు విష్ణు గెలుపు కోసం మోహన్ బాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

2 Min read
Author : pratap reddy
| Updated : Oct 04 2021, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

'మా' ఎన్నిక దగ్గరపడుతున్న కొద్దీ మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య  విమర్శలు ఎక్కువవుతున్నాయి. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనున్నాయి. తన తనయుడు మంచు విష్ణు గెలుపు కోసం మోహన్ బాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టాలీవుడ్ లో సీనియర్స్ తో సంప్రదింపులు జరుపుతున్నారు మోహన్ బాబు. విష్ణుకి మద్దతు కూడగడుతున్నారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మోహన్ బాబు ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మా ఎన్నికల గురించి కామెంట్స్ చేశారు. యాంకర్ అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ మోహన్ బాబు చిరంజీవి గురించిమాట్లాడారు. చిరంజీవి మీకు స్నేహితుడేనా అని ప్రశ్నించగా.. నేను చిరంజీవిని స్నేహితుడుగానే భావిస్తాను అని మోహన్ బాబు అన్నారు. 

37

విష్ణుకి తండ్రిగా మీ సపోర్ట్ ఉంది. మరి ప్రకాష్రాజ్ ఎవరి సపోర్ట్ తో మా ఎన్నికల్లో నిలబడ్డారు అని ప్రశ్నించగా నాకు తెలియదు అని మోహన్ బాబు బదులిచ్చారు. ఒక వేళ చిరంజీవి ప్రకాష్ రాజ్ కి మద్దతు ఇచ్చినా పర్వాలేదు అని మోహన్ బాబు అన్నారు. 

47

చిరంజీవి, మీరు కలసి కూర్చుని ఏకగ్రీవం కోసం ప్రయత్నించలేదా అని ప్రశ్నించగా మోహన్ బాబు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఒక వేళ చిరంజీవి ఇప్పుడు ఫోన్ చేసి ప్రకాష్ రాజ్ కోసం విష్ణుని తప్పుకోమని అడిగితే నేను ఒప్పుకోను. 

57

చిరంజీవి పిల్లలు నాకు కూడా బిడ్డలు లాంటి వారే. చిరంజీవి కొడుకుకానీ, అల్లు అరవింద్ కొడుకులు కానీ, నాగబాబు పిల్లలు కానీ, నాగార్జున పిల్లలు కానీ పోటీలో ఉంటే.. విష్ణుని వెంటనే పోటీ నుంచి తప్పుకోమని చెబుతా. మా చిరంజీవి అబ్బాయి ఏకగ్రీవంగా ఎన్నుకుందాం అని చెబుతా అంటూ మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా దూరం వచ్చేశాం అని మోహన్ బాబు అన్నారు. 

67

అలాగే చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ ఇలా సీనియర్స్ కి ఫోన్ చేసి మద్దతు అడగమని నేనేచెప్పా. కానీ చిరంజీవి బిజీగా ఉండడం వల్ల ఫోన్ కలవలేదేమో. 

77

ఇక దాసరి తర్వాత చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా మారుతున్నారా అని ప్రశ్నించగా.. దాసరి నారాయణరావు గారి స్థానం ఎవరూ భర్తీ చేయలేనిది. ఆ విషయంలో చిరంజీవి గురించి నాకు తెలియదు అని మోహన్ బాబు అన్నారు. 

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved