MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • బీచ్ లో నితిన్ హీరోయిన్ బికినీ అందాలు!

బీచ్ లో నితిన్ హీరోయిన్ బికినీ అందాలు!

నితిన్ నటించిన చిన్నదానా నీ కోసం చిత్రంతో మిస్తీ చక్రవర్తి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశపరిచిన మిస్తీ తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. తాజాగా మిస్తీ చక్రవర్తి సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు తెరలేపింది. 

1 Min read
Author : Siva Kodati
Published : Jun 02 2019, 04:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
(Courtesy: Instagram)మిస్తీ నటించిన తొలి చిత్రం చిన్నదానా నీ కోసం. ఆ చిత్రంలో మిస్తీ చాలా క్యూట్ గా కనిపించింది. హద్దులు దాటి గ్లామర్ ప్రదర్శన చేయలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
(Courtesy: Instagram)ఆ తర్వాత మిస్తీ నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

38
(Courtesy: Instagram)దీనితో మిస్తీకి ప్రస్తుతం సరైన అవకాశాలు అందడం లేదు. వచ్చిన ఒకటి రెండు చిత్రాలు కూడా పెద్దగా ప్రాధాన్యత లేనివి.

48
(Courtesy: Instagram)మిస్తీ తెలుగుతో పాటు తమిళం, హిందీ,మలయాళీ భాషల్లో కూడా నటించింది. తొలి చిత్రంతోనే నిర్మాతలు ఆమెకు ముఖం చాటేశారు.

58
(Courtesy: Instagram)దీనితో అవకాశాల కోసం దర్శక నిర్మాతలని ఆకట్టుకునేందుకు, యువతలో క్రేజ్ పెంచుకునేందుకు కొత్త ప్రయత్నం మొదలు పెట్టింది.

68
(Courtesy: Instagram)తాజాగా మిస్తీ సోషల్ మీడియాలో షేర్ చేసిన బికినీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

78
(Courtesy: Instagram)అందాలు ఆరబోస్తూ బీచ్ లో జలకాలాడుతున్న మిస్తీ బికినీ దృశ్యాలు నెటిజన్లని ఆకర్షిస్తున్నాయి.

88
(Courtesy: Instagram)బికినీ అందాలతో అయినా మిస్తీకి మరిన్ని అవకాలు వస్తాయేమో చూద్దాం.

About the Author

SK
Siva Kodati

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved