MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• న్యూడ్‌గా పరిగెత్తుతూ బర్త్ డే చేసుకున్న బాలీవుడ్‌ నటుడు (ఫోటో వైరల్‌)

న్యూడ్‌గా పరిగెత్తుతూ బర్త్ డే చేసుకున్న బాలీవుడ్‌ నటుడు (ఫోటో వైరల్‌)

బాలీవుడ్‌ నటుడు, మోడల్‌ మిలింద్‌ సోమన్‌ తన బర్త్‌ డేని వెరైటీగా ప్లాన్‌ చేశాడు. ఎవరూ ఊహించని విధంగా బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుని తనకు తానే విశెష్‌ చెప్పుకున్నాడు. తాజాగా ఆయన పంచుకున్న ఫోటో షాక్‌కి గురి చేస్తుంది.

2 Min read
Aithagoni Raju
Published : Nov 04 2020, 08:31 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

బాలీవుడ్‌ సూపర్‌ మోడల్‌, నటుడు మిలింద్‌ పుట్టిన రోజు నేడు(బుధవారం). నేటితో ఆయన తన 55వ బర్త్ డేని జరుపుకున్నారు. ఎప్పుడు పరిగెత్తుతూ వార్తల్లో నిలిచే ఈ యాక్టర్‌ తన పుట్టిన రోజుని డిఫరెంట్‌గా జరుపుకోవాలని ప్లాన్ చేశాడు.

26

ప్రతి దాంట్లోనూ కొత్త దనం కోరుకునే మిలింద్‌ సోమన్‌ ఫిట్‌నెస్‌కి మారుపేరు. యాభైఐదు ఏళ్ళ వయసులోనూ యంగ్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అయితే తన పుట్టిన రోజు కావడంతో గోవాకి చెక్కేసిన ఆయన ఉదయం నగ్నంగా పరిగెత్తుతూ బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకున్నారు. బీచ్‌లో సూర్య రశ్మి పడే సమయంలో ఆయన ఇలా పరిగెత్తడం ఆశ్చర్యానికి గురి చేసింది.

36

ఈ ఫోటోని ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు మిలింద్‌. అంతేకాదు తనకు తానే బర్త్ డే విశెష్‌ చెప్పుకున్నారు. అయితే ఈ ఫోటోని ఆయన భార్య అంకితా కోన్‌వార్‌ తీయడం విశేషం. ఈ ఫోటోని ఆయన అభిమానులు స్పందిస్తూ విశెష్‌ చెబుతున్నారు. మిలింద్‌ ఇన్నోవేటివ్‌ థింకింగ్‌కి అభినందనలు చెబుతూనే సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు దీనిపై మీమ్స్ చేస్తూ జోక్స్ పేలుస్తున్నారు. యాబై ఐదేళ్ల వయసులోనూ ఐదేళ్ల పిల్లాడిగా కనిపిస్తున్నాడని కొందరు అంటున్నారు.  ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

46

2000లో `టర్కీబ్‌` చిత్రంతో నటుడిగా బాలీవుడ్‌లో పరిచయం అయిన మిలింద్‌ `సూర్య`, `అగ్రి వర్ష`, `జర్మ్‌`, `భాగ్‌మతి`, `సే సలామ్‌ ఇండియా`, `షాడో`, `నక్షత్ర`, `బాజీరావు మస్తానీ `వంటి చిత్రాల్లో నటించి విలక్షణ నటుడిగా మెప్పించారు. ఇక `సత్యమేవ జయతే` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. కేవలం ఒక్క సినిమాలోనే ఆయన నటించారు.

56

మిలింద్‌ స్పోర్ట్స్ మేన్‌ కూడా. ఆయన స్విమ్మింగ్‌ కాంపిటీషన్‌లో పాల్గొంటారు. అంతర్జాతీయ స్విమ్మర్‌గా నిలిచారు. అనేక గేమ్స్ లో ఛాంపియన్‌ షిప్‌గానూ నిలిచారు. మరోవైపు ఎప్పుడూ ఆయన పరుగెత్తుతూ కనిపిస్తారు. పరిగెత్తుతూనే ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఆ జర్నీని, ట్రావెలింగ్‌ని ఎంజాయ్‌ చేస్తుంటారు. తన ఫిట్‌నెస్‌ని చాటుకుంటూ పాపులర్‌ అయ్యారు.

66

మిలింద్‌ మొదట మైలెన్‌ జాంపనోయిని వివాహం చేసుకున్నారు. 2006లో చేసుకుని 2009లో విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత రెండేళ్ల క్రితం అంకితా కోన్వర్‌ని మ్యారేజ్‌ చేసుకున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved