MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • విజయ్ బాటలో విశాల్.. తమిళ హీరో సంచలన నిర్ణయం, త్వరలో ప్రకటన..?

విజయ్ బాటలో విశాల్.. తమిళ హీరో సంచలన నిర్ణయం, త్వరలో ప్రకటన..?

తమిళ రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి. సినిమాలవాళ్ళ ఎంట్రీలతో కోలీవుడ్ కు పొలిటికల్ సెగ తగలపోతోంది. రీసెంట్ గా దళపతి విజయ్ పార్టీని ప్రకటించగా.. మరో హీరో విశాల్ విజయ్ బాటలోనే నడవబోతున్నాడట..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 06 2024, 05:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

త‌మిళనాట  స్టార్ హీరోగా వెలుగువెలుగుతున్న  ద‌ళ‌ప‌తి విజ‌య్.. తాజాగా  రాజకీయ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు రాజకియాలకు సినిమాగ్లామర్ మొదటినుంచి ఉన్నాదే.  అసలు చెప్పాలంటే.. అక్కడ ప్రాంతీయ పార్టీలు స్టార్ట్ చేసిందే సినిమావాళ్లు. దాంతో తమిళరాజకీయంలో సినిమా భాగంగా ఉంది. ఇప్పటికే ఎమ్జీఆర్, జయలలిత, కరుణానిధి, విజయ్ కాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్, లాంటి స్టార్స్ రాజకీయాల్లో ఉన్నారు. ఇందులో కొంత మంది కాలం చేశారు కూడా. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Thalapathy vijay

Thalapathy vijay

ఈక్రమంలో తాజాగా మరో స్టార్ హీరో అయిన విజయ్ దళపతి కూడా తాజాగా ఓ పార్టీని ప్రకటించడం తెలిసిందే.. తమిళ వెట్రి కళగం’ పేరిట పార్టీని ప్రకటించారు. అయితే తన పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేద‌ని, అదేవిధంగా ఏ పార్టీకి మా పార్టీ మద్దతివ్వట్లేద‌ని విజ‌య్ ప్రకటించారు. ఇక వచ్చే అసెంబ్రీ ఎన్నికలే టార్గెట్ గా పార్టీని చిన్నగా దార్తో పెట్టే పని స్టార్ట్ చేశాడు విజయ్ ఇక ఈ నేపథ్యంలో విజయ్‌ బాటలోనే తాజాగా మరో హీరో తమిళనాడు రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
 

35

ప్రముఖ నటుడు విశాల్‌ త్వరలో పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ తమిళనాట టాక్‌ నడుస్తోంది. గతంలోనే విశాల్ కు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. స్వతంత్ర అభ్యర్ధిగా జయలలిత మరణం తరువాత ఆ స్థానంలో పోటీ చేయడానికి ట్రై చేశాడు.  అప్పట్లో సంచలంగా మారింది ఈ విషయం. ఇక ప్రస్తుతం విశాల్ కూడా పార్టీ  పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టినట్లు సమాచారం. పార్టీ ఏర్పాటుకు గ్రౌండ్‌ వర్క్‌ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 
 

45
vishal

vishal

2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా రాజకీయ ఎంట్రీ ఉండబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. విశాల్‌ పొలిటికల్‌ ఎంట్రీపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తమిళనాట టాక్‌ వినిపిస్తోంది. అతి త్వరలోనే ఆయన తన పార్టీ పేరును కూడా ప్రకటించబోతున్నారని సమాచారం.కాగా, తమిళనాడు రాజకీయాలపై విశాల్‌ చాలా ఏళ్లుగా ఆసక్తిగా ఉన్నారు. గతంలో చెన్నై ఆర్కే నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు విశాల్‌ నామినేషన్‌ కూడా వేశారు. అయితే, కొన్ని కారణాల రీత్యా ఆ నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. విశాల్‌ ప్రస్తుతం ‘విశాల్‌ పీపుల్స్‌ హెల్త్‌ మూమెంట్‌’ పేరుతో ప్రజలకు సేవ చేస్తున్న విషయం తెలిసిందే. 
 

55
Tamil actor Vishal reveals about Vijay

Tamil actor Vishal reveals about Vijay

చెన్నైలో వరదలు ఇతర విపత్తు సమయంలో ప్రజలను ఆదుకుంటున్నారు. అయితే, గతంలో ఓ సారి విశాల్‌ మాట్లాడుతూ.. ‘నేను రాజకీయాల్లోకి రావడం ఖాయం. అయితే నా రాజకీయ ప్రవేశం ఎప్పుడన్నది ఇప్పుడే చెప్పలేను. సమాజసేవ చేసేందుకే రాజకీయాల్లోకి అడుగు పెడతా’ అని విశాల్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన పొలిటికల్‌ ఎంట్రీ ఖాయంగా తెలుస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bethlehem Kutumba Unit Movie Review: బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ రివ్యూ, మమితా బైజు సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image3
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved