MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆల్రెడీ లవ్ ఫెయిల్.. వాలంటైన్స్ డే రోజున మెహ్రీన్ షాకింగ్ కామెంట్స్, ఫొటోస్ వైరల్

ఆల్రెడీ లవ్ ఫెయిల్.. వాలంటైన్స్ డే రోజున మెహ్రీన్ షాకింగ్ కామెంట్స్, ఫొటోస్ వైరల్

లవ్ లో ఫెయిల్ అయిన మెహ్రీన్ వాలంటైన్స్ డే విషెష్ చెప్పడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 14 2024, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ క్రేజీ హీరోయిన్ గా మారింది. చివరగా ఎఫ్3 చిత్రంలో నటించింది ఈ బ్యూటీ. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మెహ్రీన్ వెండి తెరపై స్కిన్ షోకి ఎలాంటి నిబంధనలు పెట్టుకోదు. బికినీల్లో కూడా నటించింది. సినిమాకు అవసరమైన మేరకు మెహ్రీన్ గ్లామర్ షోతో మెప్పిస్తోంది. క్యూట్ గా ఉంటూనే మెహ్రీన్ హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఎఫ్2, ఎఫ్3 చిత్రాల్లో మెహ్రీన్ తమన్నాకు పోటీగా అందాలు ఆరబోసింది. 

37

ఎఫ్2 చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఎఫ్3 పర్వాలేదనిపించింది. బిగ్ సక్సెస్ అయితే సాధించలేకపోయింది. కొన్ని అసహజమైన సన్నివేశాలతో ఎఫ్ 3 చిత్రంపై విమర్శలు ఎదురయ్యాయి. 

47

ఎఫ్ 3 తర్వాత మెహ్రీన్ కి ఎలాంటి తెలుగు ఆఫర్స్ లేవు. అయితే సోషల్ మీడియాలో మాత్రం మెహ్రీన్ యాక్టివ్ గా ఉంటోంది. వరుసగా వెకేషన్స్ పేరుతో ప్రపంచాన్ని చుట్టేస్తోంది. 

57

మెహ్రీన్ లేటెస్ట్ ఫొటోస్ చూస్తే ఆమె సొగసు మత్తు ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. అదిరిపోయే స్కిన్ గ్లోతో మెహ్రీన్ మెరుపులు మెరిపిస్తోంది. ముఖ్యంగా పెదవుల అందంతో ఊరిస్తూ మెహ్రీన్ ఇస్తున్న ఫోజులు యువతని మైకంలో ముంచేస్తున్నాయి. .. 

67

నేడు వాలంటైన్స్ డే సందర్భంగా మెహ్రీన్ ఈ ఫొటోస్ అభిమానులతో పంచుకుంది. క్లీవేజ్ అందాలతో కవ్వించే విధంగా మెహ్రీన్ యువతని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. లవ్ లో ఫెయిల్ అయిన మెహ్రీన్ వాలంటైన్స్ డే విషెష్ చెప్పడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే మెహ్రీన్ మాత్రం నెటిజన్లకు వాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెబుతూ సలహా ఇచ్చింది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.. మీ వాలంటైన్స్ డే మీరే సెలెబ్రేట్ చేసుకోండి అని సలహా ఇచ్చింది. 

77

కొంతకాలం మెహ్రీన్ భవ్య బిష్ణోయ్ తో రిలేషన్ షిప్ కొనసాగించింది. 2021 మార్చి 12న వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కకుండానే విభేదాలతో విడిపోయారు. దీనితో అసలేం జరిగింది అంటూ అంతా షాక్ అయ్యారు.ఒకసారి ప్రేమలో ఎదురుదెబ్బ తిన్న మెహ్రీన్ మరోసారి దాని జోలికి వెళ్ళలేదు. అయితే మెహ్రీన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Anupama Parameswaran: ఆ రెండేళ్లూ నరకం చూశా.. ప్రియుడి మానసిక వేధింపులపై ఓపెన్ అయిన అనుపమ.. ఎవరో తెలుసా?
Recommended image2
Bigg Boss Agnipariksha: లేడీ కంటెస్టెంట్‌ షూస్‌ క్లీన్‌ చేసిన అభిజీత్‌.. దెబ్బకి పొగరు మొత్తం దిగింది
Recommended image3
Korean Kanakaraju Day 6 Collections: కొరియన్‌ కనకరాజుకి ఊహించని వసూళ్లు.. 6వ రోజు ఎంత వచ్చాయంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved