MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • మెహ్రీన్ హాట్ అండ్ క్యూట్ ఫొటోస్

మెహ్రీన్ హాట్ అండ్ క్యూట్ ఫొటోస్

 photos courtesy: instagram జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ మొదటి నుంచి వరుస అవకాశాలను అందుకున్న ఈ మిల్కి బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లా చాలా చురుగ్గా కనిపిస్తుంటుంది. రీసెంట్ గా ఆమె ఫాలోవర్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసిన పిక్స్ పై ఓ లుక్కేద్దాం..   

1 Min read
Author : prashanth musti
Published : Aug 29 2019, 01:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మెహ్రీన్ పిర్జాద.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ మొదటి నుంచి వరుస అవకాశాలను అందుకున్న ఈ మిల్కి బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లా చాలా చురుగ్గా కనిపిస్తుంటుంది.

310
మెహ్రీన్ ఆ తరువాత కొన్ని హిట్ చిత్రాల్లో నటించింది. అయితే స్టార్ హీరోయిన్ ఇమేజ్ మాత్రం దక్కించుకోలేకపోయింది.

410
ఎఫ్ 2' వంటి హిట్ సినిమా అందుకున్నా.. ఆమె కెరీర్ స్లోగానే సాగింది. ఎట్టకేలకు ఈ భామ బిజీ హీరోయిన్ గా మారింది. 'ఎఫ్ 2' సినిమా తరువాత కూడా అమ్మడు చేతిలో సినిమాల్లేవు.

510
ఫైనల్ గా మన దర్శకనిర్మాతల దృష్టి మెహ్రీన్ పై పడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ డిమాండ్ బాగా పెరిగింది.

610
విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్ సినిమాతో పాటు నాగశౌర్య సినిమా కూడా సైన్ చేసింది.

710
అలానే కళ్యాణ్ రామ్ తదుపరి సినిమాలో హీరోయిన్ గా మెహ్రీన్ అనుకుంటున్నారు. దాదాపు ఆమె ఫైనల్ అయినట్లేనని చెబుతున్నారు. అలానే ఓ పంజాబీ సినిమాలో నటించనుంది.

810
అంతేకాదు.. ఓ తమిళ సినిమాకు కూడా సైన్ చేసింది. ధనుష్ హీరోగా దర్శకుడు దురై సెంథిల్ రూపొందించనున్న సినిమాలో మెయిన్ లీడ్ గా మెహ్రీన్ ని తీసుకున్నారు.

910
వరుస అవకాశాలు వస్తుండడంతో మెహ్రీన్ తన ఫోకస్ మొత్తం లుక్స్ మీదే పెట్టిందట. మరింత సన్నబడి నాజుకుగా తయారవ్వాలని చూస్తోంది.

1010
మొత్తానికి ఈ పంజాబీ బ్యూటీ సౌత్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది!

About the Author

PM
prashanth musti
 
Latest Videos
Recommended Stories
Recommended image1
AK 47 Teaser Review: ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టిన వెంకటేష్‌, ఎందుకంటే?.. ఆదర్శ కుటుంబ టీజర్‌ ఎలా ఉందంటే?
Recommended image2
Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?
Recommended image3
Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved