మెహ్రీన్ హాట్ ఫోజు!

First Published Apr 30, 2019, 11:01 AM IST

'కృష్ణగాడి వీర ప్రేమగాధ' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మెహ్రీన్ పీర్జాదా. 

(Photo courtesy Instagram) 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ  మెహ్రీన్ పీర్జాదా.

(Photo courtesy Instagram) స్టార్ హీరోలతో కలిసి నటించనప్పటికీ అమ్మడికి అవకాశాలు  బాగానే వస్తున్నాయి.

(Photo courtesy Instagram) ఈ ఏడాదిలో 'ఎఫ్ 2' చిత్రంతో పెద్ద హిట్ సినిమాను  తన ఖాతాలో వేసుకుంది.

(Photo courtesy Instagram) సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోలను  షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది.

(Photo courtesy Instagram) తాజాగా ఓ హాట్ ఫోజు  ఇస్తూ తీసుకున్న ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

(Photo courtesy Instagram) ''మీ కలలను  వదిలిపెట్టకండి. ఒకవేళ కలలు కనుక కనకపోతే మీ లైఫ్ రెక్కలు లేని  పక్షిలా ఎగరలేకుండా అయిపోతుంది'' అని క్యాప్షన్ ఇచ్చింది.

(Photo courtesy Instagram) మెహ్రీన్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే  'డీఎస్పీ దేవ్' అనే పంజాబీ చిత్రంలో నటిస్తోంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?