ఇసుక తిన్నెల్లో మెహరీన్‌ అందాల సాహసాలు.. గెస్‌చేయండి అంటూ దోబూచులాట!

First Published Mar 6, 2021, 2:35 PM IST

మెహరీన్‌ అందాల సాహసాలకు దిగింది. ఇసుక తిన్నెల్లో రైడ్‌కి వెళ్లి పోజులిచ్చింది. అదే సమయంలో కాసేపు దోబూచులాడుతుంది. ఫోటోలో ఉన్నది ఎవరో గెస్‌ చేయండి అంటూ కామెంట్‌ పెట్టింది. చూపించాల్సింది మొత్తం చూపించి ఈ గెస్ ఏంటీ? అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఆయా ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.