MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • క్యూట్ గా కనిపించే హాట్ 'లై' పిల్ల

క్యూట్ గా కనిపించే హాట్ 'లై' పిల్ల

photo courtesy: instaragmలై సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మేఘా ఆకాష్. జయాపజయాలతో సంబంధం లేకుండా మొదటి చూపులోనే కుర్రాళ్లను తెగ ఎట్రాక్ట్ చేసింది.ఇక తన గ్లామర్ తో ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతూనే ఉంటుంది. 

1 Min read
Author : prashanth musti
| Updated : Sep 04 2019, 11:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
photo courtesy: instaragm లై సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మేఘా ఆకాష్. జయాపజయాలతో సంబంధం లేకుండా మొదటి చూపులోనే కుర్రాళ్లను తెగ ఎట్రాక్ట్ చేసింది.

photo courtesy: instaragm-లై సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మేఘా ఆకాష్. జయాపజయాలతో సంబంధం లేకుండా మొదటి చూపులోనే కుర్రాళ్లను తెగ ఎట్రాక్ట్ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
ఇక తన గ్లామర్ తో ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో ప్రస్తుతం ఆమెకు సంబందించిన ఫొటోలు నెటిజన్స్ ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

39
ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కి సౌత్ లో స్టార్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇవ్వాలని ఆశపడుతోంది.

49
ఛల్ మోహన్ రంగ - పేట - వందా రాజాదా వ‌రువేన్ (అత్తారింటికి దారేది రీమేక్) వంటి సినిమాల్లో నటించి అపజయాలను మూటగట్టుకుంది.

59
అయినా కూడా బేబీ లక్కు స్ట్రాంగ్ గా ఉండడంతో ఆఫర్స్ కాళ్లదగ్గరకు వచ్చేస్తున్నాయి. రీసెంట్ గా విజయ్ సేతుపతి సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది.

69
అసలైతే విజయ్ తో అమలాపాల్ నటించాల్సి ఉండగా ఆమె తప్పుకోవడంతో ఆ ఛాన్స్ మేఘా ఆకాష్ ని వరించింది.

79
ఈ సినిమాపై బేబీ అంచనాలు భారీగా పెంచేసుకుందట.

89
ఎందుకంటే సినిమా రిజల్ట్ తేడా కొట్టినా నటిస్తున్న పాత్ర హైలెట్ అవుతుందట.

99
అందుకే బేబీ అవకాశాలకు డోకా లేదని కాన్ఫిడెన్స్ తో ముందుకు సాగుతోంది.

About the Author

PM
prashanth musti
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan: ఫ్లాప్ అయ్యాక 'జన నాయగన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్, ఏం చేయబోతున్నారో తెలుసా ?
Recommended image2
Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం
Recommended image3
Zee5 OTT: జీ5 ఓటీటీలో భారీ సినిమాల లైనప్.. వెంకీ అనిల్ 5, ఎన్‌బీకే111, వృషకర్మ అన్నీ ఇందులోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved