MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి ఎవరికీ దాసోహం అనలేదు, ఆ ఒక్క హీరోకి తప్ప.. చరణ్, బన్నీ బ్యాగ్రౌండ్ గురించి సంచలనం

చిరంజీవి ఎవరికీ దాసోహం అనలేదు, ఆ ఒక్క హీరోకి తప్ప.. చరణ్, బన్నీ బ్యాగ్రౌండ్ గురించి సంచలనం

చిరంజీవి తన 40 ఏళ్ళ కెరీర్ లో తన సాటి హీరోలతో పోటీ పడుతూ ఎదిగారు తప్ప ఎప్పుడూ ఎవ్వరికీ దాసోహం అనలేదు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 30 2024, 02:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఎందరో హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. చిరంజీవి అభిమానులుగా ఉంటూ సినిమాల్లో రాణిస్తున్నారు. అయితే చిరంజీవి తన 40 ఏళ్ళ కెరీర్ లో తన సాటి హీరోలతో పోటీ పడుతూ ఎదిగారు తప్ప ఎప్పుడూ ఎవ్వరికీ దాసోహం అనలేదు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

కానీ మెగాస్టార్ ఒక సారి ఓ క్రేజీ హీరో ముందు దాసోహం అనే మాట అన్నారు. చాలా ఎమోషనల్ గా చిరంజీవి ఆ మాట చెప్పారు. చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి ఒకసారి హోస్ట్ గా చేశారు. ఈ షోకి చాలా మంది హీరోలు అతిథులుగా హాజరయ్యారు. నేచురల్ స్టార్ నాని కూడా ఒక ఎపిసోడ్ కి అతిథిగా హాజరయ్యారు. చిరంజీవికి నాని అంటే చాలా ఇష్టం అట. అందరి తరహాలోనే తాను కూడా నాని నేచురల్ పెర్ఫామెన్స్ కి ఫిదా అవుతానని చిరంజీవి అన్నారు. 

36

చిరంజీవి మాట్లాడుతూ.. తాను ఎవరి ముందు ఈ మాట అనలేదు. కానీ నీ ముందు అంటున్నా. నాకు కష్టపడి పైకి వచ్చిన వారంటే చాలా ఇష్టం. నువ్వు కష్టపడి పైకొచ్చిన విధానం, నీ నటనకి నేను దాసోహం అని చిరంజీవి అన్నారు. మెగాస్టార్ అంతటివారు ఈ మాట చెప్పడంతో నాని షాక్ అయ్యారు. 

46

అయ్యో సార్.. అంత మాట ఏంటి అని అన్నారు. నా జీవితంలో ఇది అతిపెద్ద కాంప్లిమెంట్ అని నాని తెలిపారు. నేను కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నా సర్.. అందరూ రామ్ చరణ్ కి, అల్లు అర్జున్ కి, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వీళ్ళందరికీ మీరే బ్యాగ్రౌడ్ అంటుంటారు. 

56

అది నిజం కాదు. వాస్తవానికి మీరు వారి నెత్తి మీద పెద్ద బరువు. మీ లెగసీని వాళ్ళు మోస్తున్నారు. నిజంగా మీరు ఎవరికి బ్యాగ్రౌండ్ అంటే.. నా లాంటి వాళ్ళకి అని నాని తెలిపారు. 

66

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని నా లాంటి వాళ్ళకి మీరే ఆదర్శం అని నాని తెలిపారు. గతంలో నాని నెపోటిజం గురించి కూడా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. రాంచరణ్ తొలి చిత్రాన్ని కోటి మంది చూశారు అది ఎందువల్ల అంటూ నాని గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నాని (నటుడు)
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Stars Remuneration: పెద్ది కోసం భారీ రెమ్యునరేషన్ అందుకున్నది ఎవరు? రామ్ చరణ్, జాన్వీకి ఎంతిచ్చారంటే?
Recommended image2
NTR Top 5 Disasters: ఎన్టీఆర్‌ కెరీర్‌లో చేసిన 5 చెత్త సినిమాలివే.. లేదంటే లెక్క వేరేలా ఉండేది
Recommended image3
100 కోట్ల క్లబ్‌లో సూర్య ఆరో సినిమా.. లిస్టులో ఇంకా ఏ మూవీస్ ఉన్నాయంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved