MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • మెగాస్టార్ చిరంజీవి ఉదయం లేవగానే చూసే ఫోటో ఎవరిదో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి ఉదయం లేవగానే చూసే ఫోటో ఎవరిదో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి ఉదయాన్ని లేవగానే చూసే ఫోటో ఎవరిదో తెలుసా..? రీసెంట్ గా వెల్లడైన విషయంలో నిజం ఎంత..?   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 04 2024, 12:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ఎంతో మంది యంగ్ స్టార్స్ కు ఆయన ఆదర్శం.. స్వయంకృషితో ఎదిగిన చిరు జర్నీతో ఎంతోమందికి ఆదర్శం.  ఆయనలా ఎదగాలని ఆయన ఫోటోని నిత్యం చూస్తూ ఎంతోమంది స్ఫూర్తి పొందుతుంటారు. అయితే ఇంత ఎత్తుకు ఎదిగిన మెగాస్టార్ ఎవరి నుంచి స్పూర్తి పొందారో తెలుసా..? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. మెగా సాంమ్రాజ్యాన్ని విస్తరించిన చిరంజీవి.. ఇండస్ట్రీలో కపూర్ ఫ్యామిలీ ని మించిపోయిన సినిమా కుటుంబంగా ఎదిగారు. ఆయన ఫ్యామిలీ నుంచి నలుగురు పాన్ ఇండియా స్టార్లు.. నలుగురు టాలీవుడ్ స్టార్లు.. నిర్మాణ సంస్థలు, అనేక రకాల బిజినెస్ లు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రత్యేక సినిమా ప్రపంచాన్ని సృష్టించారు చిరు. 
 

37
chiranjeevi

chiranjeevi

అటువంటి చిరంజీవి నటీనటులలో ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు... ఎవర్ని ఆరాధిస్తారు..? రీసెంట్ గా ఈ సీక్రెట్ ఓ కార్యక్రమంలో రివిల్ అయ్యింది. ఇంతకీ ఎవరు రివిల్ చేశారో తెలుసా..?  రీసెంట్ గా హైదరాబాద్ లో మహానటి సావిత్రి క్లాసిక్స్ బుక్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని బుక్ ని లాంచ్ చేసారు. 

47
chiranjeevi

chiranjeevi

ఈ కార్యక్రమంలో  సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి  కూడా పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. చిరంజీవిని మొదటిసారి కలుసుకున్న సందర్భంలో జరిగిన విషయాన్ని పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. నేను చిరు ఇంటికి వెళ్ళినప్పుడు.. చిరంజీవి కాలికి గాయం అయ్యి రెస్ట్ లో ఉన్నారు. కాని నేను వచ్చానని తెలుసుకుని మేడ మీద ఉన్నవారు కూడా కిందకువచ్చారు. 

57

 పైన రూమ్ లో నుంచి కర్ర సహాయంతో క్రిందకి వచ్చిన మెగాస్టార్..  విజయ చాముండేశ్వరికి ఎంతో మర్యాధ చేశారట. అలాగే ఆమెతో మాట్లాడుతూ.. నేను రోజు ఉదయం లేవగానే సావిత్రమ్మ ఫోటోనే చూస్తాను. నా బెడ్ ఎదురుగా అమ్మ ఫోటోనే ఉంటుంది అని చెప్పారట. అంతే కాదు అలా చెపితే నమ్ముతారో లేదో అని ఫోటో కూడా తెచ్చి చూపించారట.
 

67

ఈ విషయంతో మెగాస్టార్ చిరంజీవికి సావిత్రి అంటే ఎంత గౌరవం.. ఆమె ను ఎంతగా ఆరాధిస్తారో అందరికి తెలిసింది. అంతే కాదు.. మహనటి గురించి తెలియని ఈ తరం వారికి కూడా ఈ న్యూస్ తో  తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. 

77
chiranjeevi

chiranjeevi

మెగాస్టార్ లో నిజాయితీ అందరికి నచ్చుతుంది. ఆయన ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. అందుకే సావిత్రమ్మ బుక్ లాంచ్ కు ఆయన సరైనవారు అని ముఖ్య అతిథిగా పిలిచాము అన్నారు విజయ ఛాముండేశ్వరి. ఇక ప్రస్తుతం చిరుకు సబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. రోహిత్ కి చుక్కలు, పెద్ది సాంగ్ పంచాయతీలో అతడికి శిక్ష
Recommended image2
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image3
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved