MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• 42ఏళ్లుగా ప్రేక్షకుల గుండెల్లో 'చిరంజీవి'గా కొనసాగుతున్నారు..!

42ఏళ్లుగా ప్రేక్షకుల గుండెల్లో 'చిరంజీవి'గా కొనసాగుతున్నారు..!

మెగాఫ్యాన్స్ భారీ వేడుకకు సిద్ధం అవుతున్నారు.  చిరంజీవి సినీప్రస్థానం మొదలై 42ఏళ్ళు పూర్తి అయ్యింది. దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న చిరంజీవి మొదటి చిత్రం విడుదలై 42ఏళ్ళు పూర్తి చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన చిరు ఎవర్ గ్రీన్ హీరోగా నిలిచిపోయారు.

2 Min read
Author : Satish Reddy
| Updated : Sep 21 2020, 09:13 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

చిరంజీవి వెండితెరకు పరిచయమైన ప్రాణం ఖరీదు మూవీ విడుదలై సరిగ్గా సెప్టెంబర్ 22కి 42ఏళ్ళు . రావు గోపాల్ రావు, చంద్ర మోహన్, జయసుధ, సత్య నారాయణ ముఖ్యపాత్రలో నటించగా చిరంజీవి పల్లెటూరి యువకుడు పాత్ర చేశారు.

28

ఆ మూవీ తరువాత చిరంజీవి నటుడిగా నిరూపించుకోవడానికి విభిన్న పాత్రలు చేశారు. విలన్, సైడ్ విలన్, సైడ్ హీరో, ముల్టీస్టారర్ లలో నటించారు.  1980 లో విడుదలైన పున్నమి నాగు మూవీ హీరోగా చిరంజీవికి గుర్తింపు తెచ్చింది. నెగెటివ్ షేడ్స్ కలిగిన ఆ పాత్రలో చిరంజీవి అద్భుతంగా నటించారు.

38

1983లో విడుదలైన ఖైదీ చిరంజీవికి భారీ స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఆ చిత్రం చిరంజీవిని స్టార్ ని చేసింది. గుండా, ఛాలెంజ్,కొండవీటి రాజా, రాక్షసుడు వంటి చిత్రాలతో చిరంజీవి తిరుగులేని స్టార్ గా ఎదిగాడు.

48

90ల నాటికి చిరంజీవి స్టార్ డమ్ పీక్స్ కి చేరింది. కొండవీటి దొంగ, జగదేకవీరుడు అతిలోక సుందరి, కొదమ సింహం, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తో చిరంజీవి ఇమేజ్ ఎవరికీ అందనంత ఎత్తుకు చేరింది. అప్పట్లోనే చిరంజీవి కోటి రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నారు.

58

2007లో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన చిరంజీవి పాలిటిక్స్ లో రావడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఎన్నికల బరిలో దిగారు. ఐతే చిరంజీవి వ్యక్తిత్వానికి పాలిటిక్స్ సరిపడకపోవడంతో ఆయన ఉద్వాసన పలికారు.

68

మధ్యలో కొన్ని చిత్రాలలో క్యామియో అప్పీరెన్స్ ఇచ్చిన చిరు 2017లో ఖైదీ 150తో రీ ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టింది.

78

గత ఏడాది 250కోట్ల బడ్జెట్ తో సైరా అనే పాన్ ఇండియా మూవీ చేయడం జరిగింది. పలు భాషలలో విడుదలైన ఈ మూవీ టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.

88

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన చిరంజీవి సినీ ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎవర్ గ్రీన్ హీరోగా ఆయన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరంజీవి గా నిలిచిపోయారు.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:దీప, శౌర్యలపై పారు ప్రేమ-దీప చావుకు ప్లాన్-నిజం తెలుసుకున్న కార్తీక్
Recommended image2
Illu Illalu Pillalu April 2 Episode: వల్లి బాగోతం మొత్తం బట్టబయలు.. ఇంటి నుంచి గెంటేసిన చందు
Recommended image3
Mrunal Thakur: రాత్రంతా ఏడుస్తూనే హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ ను కాపాడిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved