బాలయ్యతో రొమాన్స్‌ కి త్రిష గ్రీన్‌ సిగ్నల్‌.. ట్రోల్స్ తో విరుచుకుపడుతున్న మెగా ఫ్యాన్స్?

First Published May 21, 2021, 5:21 PM IST

సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ త్రిష ఇప్పుడు సరికొత్త వివాదంలో ఇరుక్కుంది. బాలయ్యతో రొమాన్స్ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి.. మెగా అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. బాలయ్య, చిరు అభిమానుల మధ్య చిచ్చు పెట్టింది.