వైరల్‌ పిక్‌: పెళ్లి కూతురైనా నిహారిక కొణిదెల!

First Published 13, Aug 2020, 12:58 PM

మెగా ఫ్యామిలీలోనూ త్వరలో పెళ్లి బాజా మోగనుంది. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు, హీరోయిన్‌, టెలివిజన్‌ హోస్ట్‌, వెబ్ సిరీస్‌ నిర్మాత అయిన నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే తన చేసుకోబోయే అబ్బాయి చైతన్య జొన్నలగడ్డను కూడా పరిచయం చేసేసింది నిహారిక.

<p style="text-align: justify;">ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. షూటింగ్‌లకు లాంగ్‌ గ్యాప్ రావటంతో యంగ్ స్టార్స్ పెళ్లి చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని ఫిక్స్‌ అయ్యారు. లాక్ డౌన్‌ సమయంలోనే నితిన్‌, నిఖిల్‌, రానా దగ్గుబాటి, దర్శకుడు సుజిల్‌, నిర్మాత దిల్‌ రాజు పెళ్లి చేసుకున్నారు. తాజాగా మరో పెళ్లి వేడుకకు రంగం సిద్ధమవుతోంది.</p>

ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. షూటింగ్‌లకు లాంగ్‌ గ్యాప్ రావటంతో యంగ్ స్టార్స్ పెళ్లి చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని ఫిక్స్‌ అయ్యారు. లాక్ డౌన్‌ సమయంలోనే నితిన్‌, నిఖిల్‌, రానా దగ్గుబాటి, దర్శకుడు సుజిల్‌, నిర్మాత దిల్‌ రాజు పెళ్లి చేసుకున్నారు. తాజాగా మరో పెళ్లి వేడుకకు రంగం సిద్ధమవుతోంది.

<p style="text-align: justify;">ఈ సమయంలో మరో క్రేజీ పెళ్లి ప్రకటన కూడా వచ్చేసింది. మెగా ఫ్యామిలీలోనూ త్వరలో పెళ్లి బాజా మోగనుంది. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు, హీరోయిన్‌, టెలివిజన్‌ హోస్ట్‌, వెబ్ సిరీస్‌ నిర్మాత అయిన నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే తన చేసుకోబోయే అబ్బాయి చైతన్య జొన్నలగడ్డను కూడా పరిచయం చేసేసింది నిహారిక.</p>

ఈ సమయంలో మరో క్రేజీ పెళ్లి ప్రకటన కూడా వచ్చేసింది. మెగా ఫ్యామిలీలోనూ త్వరలో పెళ్లి బాజా మోగనుంది. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు, హీరోయిన్‌, టెలివిజన్‌ హోస్ట్‌, వెబ్ సిరీస్‌ నిర్మాత అయిన నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే తన చేసుకోబోయే అబ్బాయి చైతన్య జొన్నలగడ్డను కూడా పరిచయం చేసేసింది నిహారిక.

<p style="text-align: justify;">వీరి పెళ్లి డేట్‌ విషయంలో క్లారిటీ ఇవ్వకపోయినా ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే తాజాగా నిహారిక పెళ్లి కూతురు గెటప్‌లో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాగబాబు జడ్జ్‌గా ఉన్న ఓ టెలివిజన్‌ కార్యక్రమం కోసం నిహారిక పెళ్లి కూతురు గెటప్‌ వేసుకుంది.</p>

వీరి పెళ్లి డేట్‌ విషయంలో క్లారిటీ ఇవ్వకపోయినా ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే తాజాగా నిహారిక పెళ్లి కూతురు గెటప్‌లో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాగబాబు జడ్జ్‌గా ఉన్న ఓ టెలివిజన్‌ కార్యక్రమం కోసం నిహారిక పెళ్లి కూతురు గెటప్‌ వేసుకుంది.

<p style="text-align: justify;">వినాయక చవితి సందర్భంగా ఓ ప్రైవేట్‌ ఛానల్‌లో బాపు బొమ్మకు పెళ్లి అనే కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిహారిక పెళ్లి నేపథ్యంలోనే రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ షోలో పెళ్లి కూతురు గెటప్‌లో పాల్గొంది నిహారిక. ఇప్పుడు ఈ షోకు సంబంధించిన ఫోటోలే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.</p>

వినాయక చవితి సందర్భంగా ఓ ప్రైవేట్‌ ఛానల్‌లో బాపు బొమ్మకు పెళ్లి అనే కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిహారిక పెళ్లి నేపథ్యంలోనే రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ షోలో పెళ్లి కూతురు గెటప్‌లో పాల్గొంది నిహారిక. ఇప్పుడు ఈ షోకు సంబంధించిన ఫోటోలే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

loader