MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కలర్ ఫుల్ బ్లేజర్ లో మీనాక్షి చౌదరి స్టైలిష్ లుక్స్.. సొగసుతో ఫిదా చేస్తున్న టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ

కలర్ ఫుల్ బ్లేజర్ లో మీనాక్షి చౌదరి స్టైలిష్ లుక్స్.. సొగసుతో ఫిదా చేస్తున్న టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ

మీనాక్షి చౌదరి టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారుతోంది. హిట్ 2 తర్వాత ఆమెకి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 28 2023, 02:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాలతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. 

 

27

మీనాక్షి చౌదరి 'ఇచట వాహనములు నిలుపరాదు', 'ఖిలాడీ' చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకి కావాల్సిన విజయం ఇంకా దక్కలేదు అనుకుంటున్న తరుణంలో సాలిడ్ హిట్ కొట్టింది. గత ఏడాది చివర్లో డిసెంబర్ లో విడుదలైన హిట్ 2 చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో అడివిశేష్ కి జంటగా మీనాక్షి నటించింది. 

37

రవితేజ సరసన ఖిలాడీ చిత్రంలో ఈ యంగ్ బ్యూటీ నటించింది. అందాలు ఆరబోస్తూ చెలరేగిపోయింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో మీనాక్షికి నిరాశ తప్పలేదు. 

47

మీనాక్షి గ్లామర్ కి ఆమె తప్పకుండా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే మీనాక్షి టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారుతోంది. 

 

57

హిట్ 2 చిత్రం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. థ్రిల్లర్ మూవీ అయినప్పటికీ మీనాక్షి చౌదరి అడివి శేష్ తో కలసి ఘాటు రొమాన్స్ పండించింది. కుర్రాళ్ళని తన వైపు తిప్పుకుంది. 

 

67

తాజాగా మీనాక్షి చేసిన ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. స్టైలిష్ కలర్ ఫుల్ బ్లేజర్ ధరించి ఆమె ఇచ్చిన ఫోజులు యువతని ఆకట్టుకుంటున్నాయి. స్టైలిష్ గా కనిపించడం మాత్రమే కాదు.. కళ్ళతో కుర్రాళ్ళని మాయ చేస్తోంది. 

77

ప్రస్తుతం మీనాక్షి చౌదరి బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆమె గ్లామర్ కి తగ్గట్లుగా ఛాన్స్ దక్కించుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గుంటూరు కారం చిత్రంలో నటిస్తోంది. ఇంతలోనే మీనాక్షిని మరో క్రేజీ ఆఫర్ వరించింది. వరుణ్ తేజ్ సరసన మట్కా చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
ఏఎన్నార్, శోభన్ బాబు ను ర్యాగింగ్ చేసి.. ఏడిపించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
సాయి పల్లవి సినిమాల జోరు.. 5 సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేయబోతున్న రామాయణ్ సీత
Recommended image3
Abhishek Bachchan: ఐశ్వర్యతో నా పెళ్లి ఓ పార్ట్‌నర్‌షిప్.. మా మధ్య పోటీ లేదు, అసలు నిజం చెప్పిన అభిషేక్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved