ఎద ఎత్తులు కనిపించేలా సైడ్ యాంగిల్‌లో షేపులు చూపించిన మీనాక్షి చౌదరి.. బ్లాక్ ఏంజెల్‌లా మంట పెడుతుందిగా!
`హిట్` బ్యూటీ మీనాక్షి చౌదరికి ప్రస్తుతం వస్తోన్న ఆఫర్లు చూస్తుంటే త్వరలోనే స్టార్ హీరోయిన్‌గా మారబోతుంది. ఒక్క సినిమా హిట్ అయితే ఈ బ్యూటీ టాలీవుడ్‌లో టాప్ ప్లేస్‌కి చేరబోతుందని చెప్పొచ్చు.
మీనాక్షి చౌదరి.. తెలుగులో మూడు సినిమాలే చేసింది. కానీ ఈ బ్యూటీ ఇప్పుడు మహేష్‌బాబు లాంటి స్టార్ హీరోతో జోడీ కట్టే అవకాశాన్ని దక్కించుకుంది. సైలెంట్‌గా క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. బ్యూటీ విత్ బ్రెయిన్ అనేలా ఈ అమ్మడు సాగుతుండటం విశేషం.
దీనికితోడు గ్లామర్ ట్రీట్‌తోనే యువతని ఎట్రాక్ట్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకుంటుంది. సోషల్ మీడియా ద్వారా తన గ్లామర్ ఫోటోలు పంచుకుంటూ నెటిజన్లని ఆకర్షిస్తుంది. వారిని తన ఫాలోవర్స్ గా మార్చుకుంటుంది. రెట్టించిన హాట్ ట్రీట్‌తో నెట్టింట హీటు పెంచుతుంది.
తాజాగా మరోసారి అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది మీనాక్షి చౌదరి. ఆమె బాడీకి హత్తుకున్న బ్లాక్ టైట్ ఫిట్ ధరించింది. సైడ్ యాంగిల్‌లో అందాలను ఆవిష్కరించింది. తన ఎద ఎత్తులు చూపిస్తూ రెచ్చిపోయింది. సైడ్‌లో షేపులను ఆవిష్కరిస్తూ మంటలు పుట్టిస్తుంది. కుర్రాళ్లకి మత్తెక్కిస్తుంది.
నిషా ఎక్కించే చూపులతో కుర్రాళ్ల బాడీలో హీటు రాజేస్తుంది మీనాక్షి. టోటల్‌గా బ్లాస్టింగ్ పోజులతో మైండ్ బ్లాక్ చేస్తుంది. నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. నెటిజన్లకి కావాల్సిన విజువల్ ట్రీట్‌నిస్తుంది. ఘాటు రేపే అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది. ఇలా తరచూ హాట్ ఫోటోలతో నెటిజన్లని ఆకర్షిస్తూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుందీ సెక్సీ బ్యూటీ.
మీనాక్షిచౌదరీ.. `ఇచట వాహనాలు నిలుపరాదు` చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. సుశాంత్ హీరోగా నటించిన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. కానీ మాస్ మహారాజా రవితేజతో జోడీ కట్టింది. ఇందులో ఆమె నటనతోపాటు డాన్సులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమా ఆడలేదు కానీ, ఈ బ్యూటీకి రావాల్సిన గుర్తింపు వచ్చింది.
దీంతో `హిట్` సీక్వెల్‌లో నటించే ఆఫర్ వచ్చింది. `హిట్2`లో అడవి శేషు సరసన నటించింది. ఇందులో రొమాన్స్ లో అదరగొట్టింది. సినిమా హిట్ కావడంతో మరింత పేరొచ్చింది. ఇది ఇప్పుడీ బ్యూటీ పెద్ద పెద్ద ఆఫర్లు తీసుకొస్తుంది. మహేష్‌తో `గుంటూరుకారం` చిత్రంలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇందులో సెకండ్ హీరోయిన్‌గా కనిపించనుంది.
మరోవైపు విశ్వక్ సేన్‌తో ఓ సినిమా చేస్తుంది మీనాక్షి చౌదరి. అంతేకాదు ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో నాలుగైదు ప్రాజెక్ట్ లు ఉన్నాయట. అవన్నీ చర్చల దశలో ఉన్నాయని తెలుస్తుంది. ఇవన్నీ వర్కౌట్ అయితే మరో శ్రీలీలగా మారబోతుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.