MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఏం స్ట్రక్చర్ బాబోయ్.. మీనాక్షి టైట్ ఫిట్ సొగసుకి ఇంటర్నెట్ షేకింగ్.. బ్లాక్ టాప్ లో పరువాల వెల్లువ

ఏం స్ట్రక్చర్ బాబోయ్.. మీనాక్షి టైట్ ఫిట్ సొగసుకి ఇంటర్నెట్ షేకింగ్.. బ్లాక్ టాప్ లో పరువాల వెల్లువ

అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాలతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 18 2023, 07:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాలతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. 

27

మీనాక్షి చౌదరి 'ఇచట వాహనములు నిలుపరాదు', 'ఖిలాడీ' చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకి కావాల్సిన విజయం ఇంకా దక్కలేదు అనుకుంటున్న తరుణంలో సాలిడ్ హిట్ కొట్టింది. గత ఏడాది చివర్లో డిసెంబర్ లో విడుదలైన హిట్ 2 చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో అడివిశేష్ కి జంటగా మీనాక్షి నటించింది. 

37

రవితేజ సరసన ఖిలాడీ చిత్రంలో ఈ యంగ్ బ్యూటీ నటించింది. అందాలు ఆరబోస్తూ చెలరేగిపోయింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో మీనాక్షికి నిరాశ తప్పలేదు. 

47

మీనాక్షి గ్లామర్ కి ఆమె తప్పకుండా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. హిట్ 2 విజయం సాధించింది కాబట్టి ఇకపై మీనాక్షి బిజీ హీరోయిన్ అవుతుందేమో చూడాలి. 

 

57

హిట్ 2 చిత్రం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. థ్రిల్లర్ మూవీ అయినప్పటికీ మీనాక్షి చౌదరి అడివి శేష్ తో కలసి ఘాటు రొమాన్స్ పండించింది. కుర్రాళ్ళని తన వైపు తిప్పుకుంది. 

67

తాజాగా మీనాక్షి చేసిన ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. బ్లాక్ టాప్  ధరించి కళ్ళు చెదిరే ఫోజులతో ఆమె ఇస్తున్న లుక్స్ కుర్రాళ్ళని మాయలో పడేస్తున్నాయి. బిగుతైన టి షర్ట్ లో ఆమె ఎద ఒంపులు ఉవ్వెత్తున ఎగసి పడుతుండడంతో కుర్రాళ్లు మైకంలో చిత్తైపోతున్నారు. మీనాక్షి, టీ షర్ట్ రెండూ డెడ్లీ కాంబినేషన్ అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

 

77

ప్రస్తుతం మీనాక్షి చౌదరి బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆమె గ్లామర్ కి తగ్గట్లుగా ఛాన్స్ దక్కించుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గుంటూరు కారం చిత్రంలో నటిస్తోంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
VV Vinayak: ఆ డైరెక్టర్‌ది బిందాస్ యాటిట్యూడ్.. అతడిలా ఒక్కరోజు బ్రతికితే చాలు..
Recommended image2
Biggest Flop Movie: ₹45 కోట్ల బడ్జెట్, ₹60 వేల కలెక్షన్! ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన సినిమా ఇది
Recommended image3
Anushka Shetty: అనుష్క పాత్ర వల్లే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ ? అంతా అయిపోయాక క్లాసిక్ అంటూ ప్రశంసలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved