ప్రాణభయంతో మీనా షాకింగ్ పోస్ట్

First Published Nov 27, 2020, 8:46 AM IST

బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి.. తక్కువ టైమ్ లోనే హీరోయిన్ గా సెటిలైన సీనియర్ హీరోయిన్ మీనా. అప్పటి తమిళ అగ్రనటుడు నడిగర్‌ తిలగం శివాజీ గణేశన్ చిత్రంలోనే బాలనటిగా కెరీర్‌ ప్రారంభించింది. పలు తెలుగు, తమిళ చిత్రాల్లో బాలనటిగా మెప్పించింది. సూపర్‌స్టార్‌తో కలిసి బాలనటిగా నటించి, ఆ తరువాత ఆయన సరసనే హీరోయిన్‌గా నటించిన రికార్డు మీనాది. వెంకటేష్,నాగార్జున,చిరంజీవి,బాలకృష్ణ ఇలా వరసపెట్టి  టాలీవుడ్ టాప్ హీరోలందరితో సరసన సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది . అందంలోను, అభినయంలోను తనకంటూ ప్రత్యేక గుర్తింపు కలిగిన మీనా తాజాగా ఇనిస్ట్రగ్రమ్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ చూసి ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు.

1982లో తమిళంలో వచ్చిన నెంజంగల్ సినిమాతో బాలనటిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది మీనా.

అదే ఏడాది రజినీకాంత్ సినిమాలో రజిని కూతురిగా సినిమా చేసింది. 1990లో నవయుగం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తరువాత ఏడాది వచ్చిన సీతారామయ్యగారి మనమరాలు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తరువాత తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణలతో ఎన్నో సినిమాలు చేసింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మీనా  ఇటీవల రీఎంట్రీ ఇచ్చింది.  వెంకటేష్ సరసన తెలుగులో దృశ్యం సినిమాలో నటించింది. ప్రస్తుతం మలయాళంలో ‘దృశ్యం-2’ మరియు తమిళ్ లో రజినీకాంత్ సరసన ‘అన్నాత్తే’ చిత్రాల్లో నటిస్తోంది.

2009లో బెంగళూరుకి చెందిన విద్యాసాగర్‌ను మీనా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నైనికా పుట్టిన తరువాత ‘తంబికోట్టై’ అనే తమిళ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు మీనా. ఆ తరువాత ‘దృశ్యం’ తదితర చిత్రాల్లో నటించి ఈ తరాన్ని అలరిస్తున్నారు.

ఇక తాజాగా మీనా భయపడుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తమిళనాడులో మరోసారి జలప్రళయం నివర్ తుఫాను జనాలను భయానికి గురి చేస్తోన్న నేపధ్యంలో ఈ పోస్ట్ చేసింది. వర్షం ఏ మాత్రమే ఎక్కువైనా కూడా కొన్ని ప్రాంతాలు డేంజర్ జోన్ లోకి వెళ్లటం ఖాయం అంటున్నారు.  మీనా కూడా దాదాపు డేంజర్ జోన్ కి దగ్గరగానే ఉన్నట్లు ఆమె పోస్ట్ ద్వారా అర్ధమవుతోంది.

ఆ పోస్ట్ లో ఈ వివరాలు రాస్తూ...వర్షాలు పడుతుంటే మొదటిసారి ఎంతగానో భయం వస్తోంది. చెన్నైలోని చెంబరంబాక్కం డ్యామ్‌ గేట్లు ఎత్తేసినట్లు చెబుతూ.. తన ఇంటి ముందు వర్షం పడుతున్న వీడియోను షేర్ చేశారు మీనా. అలాగే 2015నాటి జలప్రళయ పరిస్థితి పునరావృతం కాకుండా ఉంటే చాలని అన్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?