యంగ్‌ హీరోయిన్లకి పోటీనిస్తున్న మీనా, రమ్యకృష్ణ, సిమ్రాన్‌..సీనియర్‌ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌..

First Published May 27, 2021, 7:06 PM IST

సీనియర్‌ హీరోయిన్లు, ఒకప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపిన మీనా, రమ్యకృష్ణ, సిమ్రాన్‌లు ఇప్పుడు యంగ్‌ హీరోయిన్లకి పోటీనిస్తున్నారు. సీనియర్‌ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారుతున్నారు. సెకండ్‌ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్నారు.