మన్నార చోప్రా హాట్ స్టిల్స్!

First Published 5, Jun 2019, 8:20 PM IST

ప్రియాంక చోప్రా కజిన్ గా మన్నార చోప్రా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. నటిగా తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న మన్నార చోప్రా ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదు. 

(Courtesy: Instagram)మన్నార చోప్రా తెలుగులో జక్కన్న, తిక్క, రోగ్ లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.

(Courtesy: Instagram)ఆ మూడు చిత్రాలు డిజాస్టర్ గా నిలవడంతో మన్నార చోప్రాకు ఎలాంటి గుర్తింపు లభించలేదు.

(Courtesy: Instagram)రోగ్ చిత్రంలో అందాలు ఆరబోసినా మన్నార చోప్రాకు అవకాశాలు దక్కలేదు.

(Courtesy: Instagram)దీనితో క్యారెక్టర్ రోల్స్ లో అయినా నటించేందుకు మన్నార చోప్రా సిద్ధం అయింది. ఇటీవల విడుదలైన సీత చిత్రంలో మన్నార చోప్రా హీరోయిన్ పక్కనుండే వ్యక్తిగా నటించింది.

(Courtesy: Instagram)ఇక మన్నార చోప్రా హిందీలో జిద్ అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో మన్నార చోప్రా రెచ్చిపోయి రొమాన్స్ చేసింది.

(Courtesy: Instagram)ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో గ్లామర్ షో కు తెరలేపింది.

(Courtesy: Instagram)మన్నార చోప్రా అందాలు ఆరబోస్తున్న కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

(Courtesy: Instagram)రెడ్, బ్లాక్ డ్రెస్సుల్లో మన్నార చోప్రా అందాలు ఆరబోస్తున్న ఫోటోలు ఆకర్షించే విధంగా ఉన్నాయి.

loader