హాట్ భంగిమలతో కాకపుట్టిస్తోన్న 'మన్మథుడు 2' భామ!

First Published 8, Sep 2019, 11:13 AM IST

అక్షర గౌడ్.. ఈ పేరు పెద్దగా తెలుగు ప్రేక్షకులకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ, ‘మన్మథుడు 2’ సినిమాలో ఈమె నటించింది. ఒక చిన్న పాత్రలో మెరిసింది.

(Courtesy__Instagram) కన్నడ బ్యూటీ అక్షర గౌడ తమిళంలో ఎక్కువ సినిమాలు నటించింది.

(Courtesy__Instagram) కెరీర్ లో డజనుకి పైగా సినిమాల్లో నటించినా.. ఇప్పటికీ పెద్దగా గుర్తింపు  రాలేదు.

(Courtesy__Instagram) సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీకి బోలెడంత ఫాలోయింగ్  ఉంది.

(Courtesy__Instagram) తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్ లలో పాల్గొంటూ  వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

(Courtesy__Instagram) ఈ కన్నడ బ్యూటీ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

(Courtesy__Instagram) ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు పెడుతూ అభిమానులకు అందాల  విందును అందిస్తోంది.

(Courtesy__Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

(Courtesy__Instagram) ఈ ఫోటోలకు లక్షల్లో లైకులు వస్తున్నాయి. ఈ ఫోటోలే ఆమెకి  'మన్మథుడు 2' సినిమాలో ఛాన్స్ వచ్చేలా చేసినట్లున్నాయి.

(Courtesy__Instagram) 'మన్మథుడు 2' లో తన పాత్ర చిన్నదే అయినా అక్షర పూర్తి న్యాయం చేసింది.

(Courtesy__Instagram) సినిమాలో తన బోల్డ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోవడంతో.. బోల్డ్ కంటెంట్‌తో  సినిమాలు తీస్తున్నవారు అక్షర కోసం ఆరా తీస్తున్నారు.

(Courtesy__Instagram) అమ్మడు ఈ రేంజ్ లో ఫోటో షూట్ లు చేసుకుంటూ పోతే దర్శకుల  దృష్టిలో పడడం ఖాయం.

(Courtesy__Instagram) ప్రస్తుతం ఈమె ‘త్రివిక్రమ’ అనే కన్నడ సినిమాలో నటిస్తోంది.

(Courtesy__Instagram) అక్షర గౌడ హాట్ ఫోటో

loader