MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ముందుకు పొంగుకొస్తున్న పరువాలతో.. ఐఫాలో అందాలతో అదరగొట్టిన మంచులక్ష్మీ,

ముందుకు పొంగుకొస్తున్న పరువాలతో.. ఐఫాలో అందాలతో అదరగొట్టిన మంచులక్ష్మీ,

దుబాయ్ లో జరుగుతున్న ఐఫా వేడుకల్లో సందడి చేసోతోంది మంచు లక్ష్మీ ప్రసన్నా. హాట్ హాట్ అందాలతో విందు చేస్తోంది. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ కు కుర్రాళ్ల మతులు చెడిపోతున్నాయి. 

Mahesh Jujjuri | Published : May 27 2023, 07:00 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

తాజాగా హాట్ హాట్ ఫోటోషూట్ తో అదరగొట్టింది మంచు లక్ష్మీ. ఐఫా ఉత్సవాల కోసం దుబయ్ వెళ్లిన టాలీవుడ్ బ్యూటీ. అక్కడ డిఫరెంట్ డ్రస్ లో డిఫరెంట్ గా పోటో షూట్ చేయడంతో పాటు.. డిఫరెంట్ గా ఫోజులు ఇస్తూ అదరగొట్టింది బ్యూటీ. 
 

26
Asianet Image

50 ఏళ్ళకు దగ్గరగా వస్తున్నా.. మంచు లక్ష్మి అందం ఏమాత్రం తరగడం లేదు.  ఇప్పటికీ కుర్ర హీరోయిన్ మాదిరిగా హాట్ హాట్ గా మెరిసిపోతుంటుంది మంచువారి బ్యూటీ. ఇండస్ట్రీ నుంచి మల్టీ టాలెంట్ ఉన్న లేడీ ఆర్టిస్ట్ లో.. మంచులక్ష్మీ ముందు వరసలో ఉంటారు. 

36
Asianet Image

తాజాగా మంచు లక్ష్మి ఐఫా ఉత్సవాల సందర్భంగా దుబాయ్ వెళ్లింది. దుబాయ్ లో ఆమె చేసిన ఫోటో షూట్ వరైల్ అవుతోంది. టైట్ ఫిట్ స్కిన్ టైట్ డ్రస్ లో... ఎద అందాలు ముందుకు పొంగుకువస్తుండగా.. ఓరకంటితో చూస్తూ.. మత్తుకళ్ళతో మైమరపింపచేస్తోంది బ్యూటీ. 

46
Asianet Image

మోహన్ బాబు నటవారసురాలుగా.. ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్ చూపించింది  మంచు లక్ష్మి. నటిగా, నిర్మాత, హోస్ట్, డైరెక్టర్,  సోషల్ యాక్టివిస్ట్ ఇలా మంచు లక్ష్మీ పోషించని పాత్రలంటు లేవు  టాలీవుడ్ లో .. అంతే కాదు ఆమె కాన్ఫిడెంట్ కూడా అంతే లెవల్ లో కనిపిస్తుంటుంది. 
 

56
Asianet Image

ఇండస్ట్రీలో ఎక్కువగా ట్రోల్స్ ఫేస్ చేసేవారిలో మంచు లక్ష్మి కూడా ఉన్నారు కాని వాటిని పెద్దగా పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకుపోతుంటుంది బ్యూటీ. అప్పుడప్పుడు మాత్రం  సోషల్ అవైర్నెస్ కు సంబంధించి విషయాలలో కాస్త సీరియస్ గా స్పందిస్తుంటుంది. 

66
Asianet Image

గుండెల్లో గోదారి, దొంగాట, లక్ష్మీ బాంబ్, వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాల్లో మంచు లక్ష్మి హీరోయిన్ గా నటించారు. అయితే ఆమెకు బ్రేక్ రాలేదు. పాతిక చిత్రాలకు పైగా నటించారు. విలక్షణ పాత్రలు చేశారు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో అగ్ని నక్షత్రం టైటిల్ తో మూవీ తెరకెక్కుతుంది. త్వరలో ఇది విడుదల కానుంది. ఈ చిత్ర విజయం మీద మంచు లక్ష్మి విశ్వాసంతో ఉన్నారు. 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories