MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • హాట్ నెస్ తో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి.. నడుము అందాలు హైలైట్ చేస్తూ..

హాట్ నెస్ తో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి.. నడుము అందాలు హైలైట్ చేస్తూ..

ఇటీవల నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తోంది. మంచు లక్ష్మి ఎలాంటి డ్రెస్ ధరించినా గ్లామర్ గా కనిపించేందుకు ప్రాధాన్యత ఇస్తుంది.

1 Min read
Author : pratap reddy
Published : Sep 25 2021, 11:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఇటీవల నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తోంది. మంచు లక్ష్మి ఎలాంటి డ్రెస్ ధరించినా గ్లామర్ గా కనిపించేందుకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇంస్టాగ్రామ్ లో మంచు లక్ష్మి తరచుగా తన పిక్స్ షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మంచు లక్ష్మి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. పరిమిత సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ వైవిధ్యమైన పాత్రల్లో మెరిసింది. గుండెల్లో గోదారి, వైఫ్ ఆఫ్ రామ్ లాంటి చిత్రాల్లో నటించింది. 

 

38

మంచు లక్ష్మి టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్. యాంకర్ గా కూడా మంచు లక్ష్మి రాణించింది. టాలీవుడ్ కి సంబందించిన ఈవెంట్స్ లో చురుగ్గా పాల్గొనడం, అందరితో సన్నిహితంగా ఉండడం మంచి లక్ష్మిలోని బెస్ట్ క్వాలిటీస్. 

48

ఇటీవల మంచు లక్ష్మి యూట్యూబ్ లోకి కూడా ఎంటర్ అయింది. మై హోమ్ టూర్,  మై మేకప్ అంటూ మంచు లక్ష్మి యూట్యూబ్ లో పలు వీడియోలు చేస్తోంది. 

58

తాజాగా మంచు లక్ష్మి ఇన్స్టాగ్రామ్ లో కళ్ళు చెదిరేలా ఉన్న గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేసింది. మోడరన్ డిజైనర్ డ్రెస్ లో హాట్ నెస్ తో కేక పెట్టిస్తోంది ఈ మంచు వారసురాలు. 

 

68

అలాగే చీరకట్టు, ఇతర సంప్రదాయ వస్త్ర ధారణలో కూడా మంచు లక్ష్మి అందంతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తన నడుము అందాలు హైలైట్ చేసేలా ఉన్న ఫోజులు మతిపోగొడుతున్నాయి. మంచు లక్ష్మి గ్లామర్ తో కుర్రాళ్లకు గిలిగింతలు తప్పవు. 

78

వివిధ డిజైనర్ డ్రెస్ లని ప్రమోట్ చేస్తూ మంచు లక్ష్మి ఈ ఫోటో షూట్ చేసింది. ప్రస్తుతం మంచు లక్ష్మి పిట్ట కథలు అనే చిత్రంలో నటిస్తోంది. 

88

మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వివిధ అంశాలపై తన అభిప్రాయాలు షేర్ చేస్తూ ఉంటుంది. ఎలాంటి విషయం గురించి అయినా ధైర్యంగా మాట్లాడ గల నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?
Recommended image2
Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్
Recommended image3
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved