MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • మంచు లక్ష్మి లేటెస్ట్ లుక్.. ఫ్యాన్స్ అనడం కాదు... అచ్చం అలానే ఉందిగా!

మంచు లక్ష్మి లేటెస్ట్ లుక్.. ఫ్యాన్స్ అనడం కాదు... అచ్చం అలానే ఉందిగా!

స్టార్ కిడ్, నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) వరుస ఫొటోషూట్లతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. కానీ లేటెస్ట్ లుక్ మాత్రం నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారింది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 22 2024, 09:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కూతురుగా మంచు లక్ష్మి తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం. తండ్రి చూపిన సినీ బాటలోనే నడుస్తోంది. ఆయా చిత్రాలతో అలరిస్తూనే వస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం ‘ఆదిపర్వం’ అనే హారర్ర్ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్రంలో మంచు లక్ష్మి భయంకరమైన పాత్రలో నటిస్తుండటం విశేషం.

36

అలాగే తను నెక్ట్స్ బాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఆ మధ్య వ్యాఖ్యానించారు.

46

విభిన్న పాత్రలు పోషించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఇదిలా ఉంటే... మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా కనిపిస్తున్నారో తెలిసిందే.

56

వరుసగా నయా లుక్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటున్నారు. ట్రెండీ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ లేటెస్ట్ ఫ్యాషన్ ను అభిమానులకు పరిచయం చేస్తున్నారు.

66

ఈ క్రమంలో తాజాగా లిఫ్ట్ లో ఇలా దర్శనమిచ్చింది. కిర్రాక్ గా ఫోజులిచ్చి కట్టిపడేసింది. దీంతో అభిమానులు హాలీవుడ్ నటిగా ఉన్నావు అక్క అంటున్నారు. మరికొందరు మాత్రం అది నిజమేగా అంటూ క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు.

About the Author

SN
Shreekanth Nuthi
హాలీవుడ్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved