నాభి చూపిస్తూ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో రెచ్చగొడుతున్న రవితేజ హీరోయిన్.. చాలా గ్యాప్‌తో గందరగోళం రేపుతుందిగా!
ఎంట్రీతోనే మాస్ మహారాజా రవితేజతో కలిసి రచ్చ చేసింది మాళవిక శర్మ. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా తన ఘాటు రేపే అందాలతో ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యిందీ బ్యూటీ.
మాళవిక శర్మ.. సినిమాలకు దూరంగా ఉంటుంది. రెండేళ్లుగా ఈ బ్యూటీ మరే సినిమాకి కమిట్ కాలేదు. స్టడీస్ కోసం గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ.. సినిమాలు మానేసి జాబ్ కెరీర్‌పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అందుకే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండటం లేదని తెలుస్తుంది.
తాజాగా ఈ హాట్ హీరోయిన్ చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. అడపాదడపా తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ నెట్టింట ఫ్యాన్స్ కి టచ్‌లో ఉండే ప్రయత్నం చేస్తుంది. తాను యాక్టివ్‌గా ఉన్నాననే విషయాన్ని వారికి గురి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ మళ్లీ వరుసగా తన హాట్ ఫోటోలను షేర్ చేసింది.
తాజాగా ఈ హాట్ హీరోయిన్ చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. అడపాదడపా తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ నెట్టింట ఫ్యాన్స్ కి టచ్‌లో ఉండే ప్రయత్నం చేస్తుంది. తాను యాక్టివ్‌గా ఉన్నాననే విషయాన్ని వారికి గురి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ మళ్లీ వరుసగా తన హాట్ ఫోటోలను షేర్ చేసింది.
ఇందులో పూల పూల డ్రెస్ ధరించి హోయలు పోయింది. ఈ నెల ప్రారంభం నుంచి మాళవిక తన గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది. తాజాగా కన్నుకొడుతూ కొంటె ఫోటోని పంచుకుంది. ఇందులో స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించింది. పరువాలను ఆవిష్కరిస్తుంది. దీంతోపాటు ఓపెన్‌గా నాభిని ఆవిష్కరించింది.
పిచ్చెక్కించేలా ఉన్న బొడ్డు అందంతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. మైమరపింప చేస్తుంది. అదే సమయంలో సన్నని నడుము అందం చూపిస్తూ రెచ్చగొడుతుంది. కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తన ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి.
ముంబయికి చెందిన మాళవిక శర్మ.. మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమె రవితేజ సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. `నేలటికెట్` చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. హీరోయిన్‌గా అందాల విందులో నెక్ట్స్ లెవల్ చూపించింది. తొలి చిత్రంతోనే గ్లామర్‌కి గేట్లు ఎత్తేయడం ఆశ్చర్యపరిచింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరులా మారింది.
మరోవైపు రామ్ పోతినేనితో `రెడ్` చిత్రంలో ఓ హీరోయిన్‌గా మెరిసింది. తన నటనకు ప్రయారిటీ ఉన్న పాత్రనే దక్కింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మాళవికకి గుర్తింపు రాలేదు. ఆ తర్వాత మళ్లీ తెలుగులో ఆఫర్లు రాలేదు. అయితే ఈ అమ్మడు సినిమాలు మానేసిందని సమాచారం. తాను స్టడీస్ కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిందన్నారు.
మాళవిక శర్మ.. లా చేస్తుంది. ఇప్పుడు పూర్తయ్యింది. అయితే అడ్వకేట్ గా సెటిల్ అయ్యే పనిలో ఉందట. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టర్‌కి బదులు అడ్వకేట్‌గా క్యాప్షన్ పెట్టుకోవడం విశేషం. దీంతో ఇక మాళవిక శర్మ సినిమాలకు గుడ్ బై చెప్పినట్టే అని భావించారు. కానీ ఆమె లేటెస్ట్ పరిణామాలు ఆశ్చర్యపరుస్తున్నాయి.
సోషల్ మీడియాలో అడపాదడపా ఫోటోలను షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. కానీ ఇప్పుడు ఆమె గ్లామర్ పిక్స్ ని పంచుకోవడంతో మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కమ్ బ్యాక్ రావాలంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.