MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • నాభీ అందాలు, క్లీవేజ్‌ షోతో అణుబాంబ్‌లా పేలిన మాళవిక అందాలు.. హాట్ బ్యూటీ దాడికి తల్లడిల్లిపోతున్న కుర్రాళ్లు

నాభీ అందాలు, క్లీవేజ్‌ షోతో అణుబాంబ్‌లా పేలిన మాళవిక అందాలు.. హాట్ బ్యూటీ దాడికి తల్లడిల్లిపోతున్న కుర్రాళ్లు

బోల్డ్ బ్యూటీ మాళవిక మోహనన్‌ సోషల్‌ మీడియాలో ఫోటోలు పంచుకుందంటే ఆ రోజు అభిమానులకు, నెటిజన్లకి పండగే. ఆ పండగ మరోసారి తీసుకొచ్చింది మాళవిక. అయితే ఈ సారి ఊహించిన విధంగా ఉండటం విశేషం. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Oct 31 2022, 10:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సౌత్‌లో బోల్డ్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న మాళవిక మోహనన్‌(Malavika Mohanan) తాజాగా సండే స్పెషల్‌గా బోల్డ్ ఫోటోలను షేర్‌ చేసింది. ఇందులో బిగువైన బ్లౌజ్‌లో ఎగిసిపడే ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. మరోవైపు తన సెక్సీ నాభీ అందాలను ఓపెన్‌గా చూపించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

దీనికితోడు సిల్వర్‌ కలర్‌ శారీలో ఆమె వయ్యారాలు పోయింది. చేతులు పైకెత్తి విరహ వేదనతో కూడిన పోజులిస్తూ కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది. ఎంతో మంది బ్రహ్మచర్యం చేస్తున్న కుర్రాళ్ల దీక్షలను భగ్నం చేసేస్తుంది. తనలేటెస్ట్ ఫోటోలతో ఇంటర్నెట్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తుందీ సెక్సీ భామ. Malavika Mohanan Bold Photos.

37

మాళవిక అందాల విస్పోటనం గురించి అభిమానులకు తెలుసు. అభిమానులపై ఆమెకున్న ప్రేమకిది నిదర్శనమని అంటుంటారు నెటిజన్లు. ఆమెకి ప్రేమ పెరిగితే, అందాల డోస్‌ పెరుగుతుందని అభిప్రాయపడుతుంటారు. అదే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. హాట్‌ పోస్టులు పెట్టి మాళవిక అందాలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 
 

47

మరోవైపు మాళవిక అందాలను రకరకాలుగా వర్ణిస్తున్నారు. ఈ లేటెస్ట్ పోజులు చూసి మాళవిక అణుబాంబ్‌లా పేలిందంటున్నారు. ఆమె హలోవీన్‌ ఫెస్టివల్‌ని పురస్కరించుకుని ఇలా ఘాటు పోజులివ్వగా, హలోవీన్‌కే అసూయ పుట్టించేలా చేస్తుందని, ఈ అమ్మడి అందాలవేడికి సూర్యూడు కూడా దిగదుడుపే అని, హై ఓల్టేజ్‌ అందం అని తమదైన స్టయిల్‌లో పోస్టు లు పెడుతూ వైరల్‌ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మాళవిక ఫోటోలే హల్‌చల్‌ చేస్తుండటం విశేషం. 

57

సినిమా అవకాశాలు పెద్దగా లేకపోయినా ఈ బ్యూటీ అందాల ఆరబోతలో మాత్రం ఏ రోజూ తగ్గలేదు. క్రమంగా రోజు రోజుకి ఇంకాస్త డోస్‌ పెంచుతూనే కనిపిస్తుంది. హాట్‌ ఫోటో షూట్లతో ఆమెని నమ్ముకునే అభిమానులకు అన్ని రకాల మీల్స్ పెడుతుంది. వారిని ఖుషి చేస్తుంది. ఆదివారం సాయంత్రం పంచుకున్న ఈ ఫోటోలకు లక్షల్లో వ్యూస్‌ రావడం విశేషం. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ బ్యూటీ రచ్చే నడుస్తుంది. 
 

67

కెరీర్‌ పరంగా సరైన బ్రేక్‌ రాలేదు మాళవికకి. సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ నుంచి వచ్చినా, సక్సెస్‌ లేకపోవడంతో ఇంకా స్ట్రగులింగ్‌లోనే సాగుతుంది. ఆమె ఇప్పటికే విజయ్‌తో `మాస్టర్‌`, ధనుష్‌తో `మారన్‌` చిత్రాలు చేసింది. ఈ రెండు పరాజయం చెందాయి. వీటితోపాటు ఒకటి రెండు చిన్న చిత్రాలు చేసినా ప్రయోజనం లేదు. 

77

అయితే ఇప్పుడు ఈ బ్యూటీకి భారీ ఆఫర్లు వరించాయని సమాచారం. తమిళంలో విక్రమ్‌తో ఓ సినిమా చేస్తుంది. రష్మిక ఆసినిమా నుంచి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ మాళవికకి వచ్చింది. తెలుగులో మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ నటించే చిత్రంలో మాళవిక హీరోయిన్‌గా నటించబోతుందని టాక్‌. మరోవైపు హిందీలో ఓ సినిమా చేస్తుందీ సెక్సీ బ్యూటీ. ఇకనైనా ఆమె కెరీర్‌ ఊపందుకుంటుందో చూడాలి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎంత క‌ష్టామైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి. జీవితాన్ని మార్చే గొప్ప సందేశం
Recommended image2
Mouni Roy House: విశ్వంభర నటి లగ్జరీ హోమ్ చూస్తే షాక్ అవుతారు, సిటీ వ్యూ, స్టైలిష్ డెకర్‌తో అదరగొట్టేసిందిగా
Recommended image3
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved