లోదుస్తులలో యోగా పోజులు...హీటేక్కిస్తున్న మల్లిక అందాలు

First Published 6, Oct 2020, 8:37 PM

హాట్ బ్యూటీ మల్లికా శెరావత్ లోదుస్తుల్లో యోగా ఫోజుల్లో హీటు పెంచుతుంది. మల్లికా తాజా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హాట్ బాంబ్ మల్లికా శెరావత్ గురించి తెలియనివారుండరు. శృంగార తారగా మల్లికా శెరావత్ అనేక చిత్రాల్లో తన గ్లామర్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది.

అనేక చిత్రాల్లో మల్లికా శెరావత్ చేసిన బోల్డ్ రోల్స్ ఆమెకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టాయి. 2002లో వచ్చిన జీనా సిర్ఫ్ మేరేలియే మూవీతో ఆమె వెండితెర ఎంట్రీ ఇచ్చారు.

ఆ తరువాత క్వహిష్ మూవీతో హీరోయిన్ గా మొదటిసారి నటించారు. మూడో చిత్రంతోనే మల్లికా శెరావత్ హాట్ రోల్స్ చేయడం మొదలుపెట్టారు. కిస్ కిస్ కి కిస్మత్ మూవీలో ఆమె గ్లామర్ రోల్ చేయడం జరిగింది.

ఇక మర్డర్ మూవీతో మల్లికా శెరావత్ హద్దులు చెరిపేశారు. ఆ మూవీలో మల్లికా శెరావత్ ఫ్యాన్స్ కి అందాల విందు చేసింది. మర్డర్ మూవీ మంచి విజయాన్ని దక్కించుకోవడం విశేషం. దర్శకుడు అనురాగ్ బసు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఆ తరువాత మల్లికా వరుసగా ఆ తరహా పాత్రలు చేయడం జరిగింది. శృంగార తారగా ఆమె బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. మల్లికా శెరావత్ వయసు ప్రస్తుతమ 43. అయినా ఆమె ఇంకా స్వీట్ సిక్స్టీన్ అనేలా ఉంది.

లోదుస్తుల్లో ఆమె ఒక యోగా భంగిమలో ఉన్న ఫోటో పంచుకుంది. ఆ ఫొటోలో మల్లికా శెరావత్ హాట్ హాట్ గా అందాల విందు చేసింది. మల్లికా యోగా ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

loader