MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మాల్దీవుల్లో మాళవిక సునామీ.. మైండ్ బ్లోయింగ్, ఈమెని చూసి కుర్రాళ్లు పడి చచ్చేది అందుకేగా

మాల్దీవుల్లో మాళవిక సునామీ.. మైండ్ బ్లోయింగ్, ఈమెని చూసి కుర్రాళ్లు పడి చచ్చేది అందుకేగా

 యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ సౌత్ సెన్సేషన్ గా మారుతోంది. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు. తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది మాళవిక మోహనన్.   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 31 2022, 03:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

 యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ సౌత్ సెన్సేషన్ గా మారుతోంది. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు. తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది మాళవిక మోహనన్. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మాళవిక తన అందంతోనే సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సౌత్ లో క్రేజ్ ఉన్న రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో పాటు మాళవిక కూడా పాపులర్ అవుతోంది. 

38

Malavika Mohanan 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇటీవల సోషల్ మీడియాలో మాళవిక చేస్తున్న ఫోటోషూట్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. దీనితో యువత మొత్తం ప్రస్తుతం మాళవిక మోహనన్ జపం చేస్తున్నారు. 

48

మాళవిక మోహనన్ వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. ఆ మద్యన మాళవిక బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత విక్కీ కౌశల్..కత్రినా ప్రేమలో పడ్డాడు. ఇటీవలే కత్రినా, విక్కీ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. 

58

సోషల్ మీడియాలో మాళవిక సృష్టిస్తున్న అందాల విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇటీవల మాళవిక చేస్తున్నట్లుగా బోల్డ్ ఫోటోషూట్స్ మరే హీరోయిన్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. నడుము, ఎద అందాలతో గిలిగింతలు పెట్టెలా మాళవిక ఫోటోషూట్స్ చేస్తోంది.

68

మాల్దీవుల్లో మాళవిక మోహనన్ అందాల సునామి సృష్టిస్తోంది. గ్లామర్ షోలో పూర్తిగా హద్దులు దాటేసిన మాళవిక బికినిలో మైండ్ బ్లోయింగ్ ట్రీట్ ఇస్తోంది. తాజాగా మాళవిక అందమైన బికినీ ధరించి టాప్ టూ బాటమ్ తన అందాలన్నీ ఆరబోస్తోంది. బికినిలో మాళవిక కళ్ళు చెదిరే హాట్ నెస్ తో నెస్ తో స్టన్నింగ్ అనిపిస్తోంది. తనకు యువతలో ఎంత క్రేజ్ ఎందుకో మాళవిక మరోసారి నిరూపించింది. 

78

మాళవిక మోహనన్ ఇంకా తెలుగు స్టైట్ మూవీ చేయలేదు. ఈ యంగ్ బ్యూటీ త్వరగా తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని కుర్రకారు కోరుకుంటున్నారు.

88

మహేష్ బాబు ఫ్యాన్స్, ప్రభాస్ అభిమానులు, బన్నీ, చరణ్, ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరోల అభిమానులంతా మాళవిక ఆమె అభిమాన హీరో చిత్రంలో నటించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఇంతటి అందాల భామ తమ హీరో చిత్రంలో నటించాలనేది వారి బలమైన కోరిక. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: 3 నెలల్లో సినిమా తీస్తా అని మాటిచ్చి... రెండేళ్లు సాగదీసిన రాజమౌళి, రమా రాజమౌళి చెప్పిన సీక్రెట్..
Recommended image2
Venkatesh: వెయ్యి రూపాయలు ఇస్తేనే యాక్ట్ చేస్తా.. సొంత తండ్రికే కండీషన్‌ పెట్టిన వెంకటేష్‌
Recommended image3
Nagarjuna: శోభనం పాటలో 'రాముడు', శివ శివా.. తప్పు అర్థం రాకుండా లిరిసిస్ట్ ఎలా రాశారో తెలుసా, హ్యాట్సాఫ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved