Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గ్లామర్ బాంబులా కుర్రాళ్ళలో కంగారు పెంచుతున్న మాళవిక.. డీప్ క్లీవేజ్ అందాలతో విస్ఫోటనం

గ్లామర్ బాంబులా కుర్రాళ్ళలో కంగారు పెంచుతున్న మాళవిక.. డీప్ క్లీవేజ్ అందాలతో విస్ఫోటనం

సోషల్ మీడియాలో యువత మొత్తం తన జపం చేసేలా మైండ్ బ్లోయింగ్ ఫోజులతో దూసుకుపోతోంది మాళవిక మోహనన్. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు. 

Sreeharsha Gopagani | Published : Oct 09 2023, 04:49 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

సోషల్ మీడియాలో యువత మొత్తం తన జపం చేసేలా మైండ్ బ్లోయింగ్ ఫోజులతో దూసుకుపోతోంది మాళవిక మోహనన్. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు. 

28
Asianet Image

తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారుతోంది. ఇటీవల నయనతారపై విమర్శలు చేసి వార్తల్లో నిలిచింది ఈ యంగ్ బ్యూటీ. 

 

38
Asianet Image

చెక్కిన శిల్పం లాంటి పరువాలతో మాళవిక కుర్రాళ్లని మంత్ర ముగ్దుల్ని చేస్తోంది. ప్రస్తుతం సౌత్ లో క్రేజ్ ఉన్న రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో పాటు మాళవిక కూడా పాపులర్ అవుతోంది. మాళవికని మరిన్ని ఆఫర్స్ వరిస్తున్నాయి. ఇందులో క్రెడిట్ ఆమె అందానికే ఇవ్వాలి. 

48
Asianet Image

మాళవిక మోహనన్ 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇటీవల మాళవిక తరచుగా ఇంస్టాగ్రామ్లో బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తోంది. 

58
Asianet Image

ఇటీవల సోషల్ మీడియాలో మాళవిక చేస్తున్న ఫోటోషూట్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. దీనితో సోషల్ మీడియాలో మొత్తం మాళవిక మోహనన్ నామస్మరణతో నిండిపోతోంది. 

68
Asianet Image

మాళవిక మోహనన్ పర్సనల్ వ్యవహారాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. కొన్నేళ్ల క్రితం మాళవిక బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత విక్కీ కౌశల్..కత్రినా ప్రేమలో పడ్డాడు. 2021లో కత్రినా, విక్కీ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. 

78
Asianet Image

సోషల్ మీడియాలో మాళవిక సృష్టిస్తున్న అందాల విధ్వంసం అంతా ఇంతా కాదు. తాజాగా మాళవిక వైట్ టాప్ లో ఎద పరువాలు ప్రదర్శిస్తూ మెస్మరైజ్ చేస్తున్న అంతకి మించి హాట్ నెస్ అనిపించేలా నడుము సొగసుతో కిరాక్ ఫోజులు ఇస్తోంది. 

88
Asianet Image

మాళవిక స్కిన్ టోన్ కి యువత పిచ్చెక్కిపోతున్నారు. స్టైలిష్ గా గాగుల్స్ పెట్టుకుని, బ్లేజర్ ధరించి మాళవిక గ్లామర్ బాంబుల రెచ్చిపోయింది. మాళవిక మోహన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
ప్రియదర్శి `మిత్ర మండలి` రాబోతుంది.. ఈసారి మ్యాడ్‌నెస్‌ వేరే లెవల్‌
ప్రియదర్శి `మిత్ర మండలి` రాబోతుంది.. ఈసారి మ్యాడ్‌నెస్‌ వేరే లెవల్‌
ఫస్ట్ సినిమాతోనే వంద కోట్లు రాబట్టిన బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్.. జాన్వీ కపూర్‌, ఆలియా లిస్ట్
ఫస్ట్ సినిమాతోనే వంద కోట్లు రాబట్టిన బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్.. జాన్వీ కపూర్‌, ఆలియా లిస్ట్
రెండు డిజాస్టర్ సినిమాలు రిజెక్ట్ చేసిన దుల్కర్ సల్మాన్.. నిజంగానే లక్కీ భాస్కర్
రెండు డిజాస్టర్ సినిమాలు రిజెక్ట్ చేసిన దుల్కర్ సల్మాన్.. నిజంగానే లక్కీ భాస్కర్
Top Stories