MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ట్రాన్స్ ఫరెంట్ శారీలో మాళవికా మోహనన్ మెరుపులు.. చీరకట్టుకే అందం తెచ్చిన బ్యూటీ!

ట్రాన్స్ ఫరెంట్ శారీలో మాళవికా మోహనన్ మెరుపులు.. చీరకట్టుకే అందం తెచ్చిన బ్యూటీ!

మలయాళీ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ Malavika Mohanan బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. యాడ్ షూట్ కోసం చీరకట్టి మైమరిపించింది. స్టన్నింగ్ స్టిల్స్ తో మంత్రముగ్దులను చేసింది. 

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Feb 06 2024, 07:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘మాస్టర్’ హీరోయిన్ మాళవికా మోహనన్ నెట్టింట అందాల మంట పెడుతున్నవిషయం తెలిసిందే. సినిమాల అప్డేట్స్ ను అందిస్తూనే మరోవైపు తన గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది. కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కోలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. అలాగే హిందీలో వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఈ క్రమంలో మాళవికా మోహనన్ ఎప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందనేది ఆసక్తికరంగా మారింది. 

36

త్వరలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ Prabhas నటిస్తున్న ‘రాజా సాబ్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికైతే  ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. హీరోయిన్లపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

46

ఏదేమైనా త్వరలోనే మాళవికా మోహనన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మలయాళ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా కనిపిస్తోంది. కిర్రాక్ లుక్స్ లో కట్టిపడేస్తోంది. 
 

56

తాజాగా ఓ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ మాళవికా చేసిన ఫొటోషూట్ మైండ్ బ్లోయింగ్ ఉంది. ట్రాన్స్ ఫరెంట్ శారీలో యంగ్ బ్యూటీ అందాల విందు చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. మత్తెక్కించే చూపులతో మతులు పోగొట్టింది. 

66

ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా ట్రెడిషనల్ లుక్ లోనే కనిపించేందుకు ప్రయత్నిస్తుంటుంది. కానీ గ్లామర్ డోస్ మాత్రం ఏమాత్రం తగ్గనివ్వదు. ఈ క్రమంలో తాజాగా పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. త్వరలో మాళవికా ‘తంగలాన్’ చిత్రంతో అలరించనుంది. 

About the Author

SN
Shreekanth Nuthi
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: 26 సినిమాల్లో రొమాన్స్ చేసిన హీరోయిన్ తో చిరంజీవికి పెద్ద గొడవ, మెగాస్టార్ భార్య సురేఖ ఏం చేసిందంటే?
Recommended image2
Bethlehem Kutumba Unit Movie Review: బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ రివ్యూ, మమితా బైజు సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved