MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మాళవిక మోహన్ బోల్డ్ ఫోటోషూట్.. ఇంటర్నెట్ లో సెగల రేపుతున్న క్రేజీ బ్యూటీ

మాళవిక మోహన్ బోల్డ్ ఫోటోషూట్.. ఇంటర్నెట్ లో సెగల రేపుతున్న క్రేజీ బ్యూటీ

యంగ్ బ్యూటీ మాళవిక మోహన్ సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. మాళవిక సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తాను గ్లామర్ రోల్స్ కు సిద్ధమే అనే సంకేతాలు దర్శక నిర్మాతలకు ఇస్తోంది. మాళవిక మోహన్ విజయ్ సరసన 'మాస్టర్' మూవీలో నటించింది.  

1 Min read
Author : pratap reddy
Published : Aug 16 2021, 09:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ బ్యూటీ మాళవిక మోహన్ సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. మాళవిక సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తాను గ్లామర్ రోల్స్ కు సిద్ధమే అనే సంకేతాలు దర్శక నిర్మాతలకు ఇస్తోంది. మాళవిక మోహన్ విజయ్ సరసన 'మాస్టర్' మూవీలో నటించింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మాళవిక మోహన్ 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది. 

36

మాళవిక మోహన్ వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. ఆ మద్యన మాళవిక బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం విక్కీ కౌశల్, కత్రినా మధ్య ఎఫైర్ సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

46

మాళవిక మోహన్ అందాలు ఆరబోస్తూ కుర్రకారుని ఆకట్టుకుంటోంది. మాళవిక లేటెస్ట్ గా ట్రెండీ డ్రెస్సుల్లో క్లీవేజ్ షో తో రెచ్చిపోయింది. 

 

56

సోషల్ మీడియాలో మాళవిక గ్లామర్ షో కు నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. సౌత్ లో క్రమంగా మాళవిక క్రేజీ హీరోయిన్ గా మారుతోంది. 

66

మాళవిక బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది. .తాజాగా మాళవిక బోల్డ్ గా ఎక్స్ పోజ్ చేస్తూ పోస్ట్ చేసిన ఫొటో షూట్ వైరల్ గా మారింది. 

About the Author

PR
pratap reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
OG-Varun Tej: ఓజీతో కొరియన్‌ కనకరాజు పోలికపై వరుణ్‌ తేజ్‌ క్లారిటీ.. అసలు విషయం బయటపెట్టిన మెగా ప్రిన్స్
Recommended image2
Sobhita Dhulipala: పొలిటికల్ కామెంట్స్ తో దుమారం రేపిన శోభితా ధూళిపాళ, అక్కినేని కోడలికి ఇచ్చిపడేస్తున్న నెటిజన్లు..
Recommended image3
Varanasi Leak: సింహాంలా కదిలిన మహేష్‌ బాబు.. పూనకాలు తెప్పిస్తోన్న `వారణాసి` లీక్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved