MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అలా ముద్దు పెట్టే మగాళ్ళంటే ఇష్టం, రఫ్ గా ఉండాలి.. మలైకా సెన్సేషనల్ కామెంట్స్

అలా ముద్దు పెట్టే మగాళ్ళంటే ఇష్టం, రఫ్ గా ఉండాలి.. మలైకా సెన్సేషనల్ కామెంట్స్

పరిచయం అక్కర్లేని నటి మలైకా అరోరా. తరచుగా మలైకా అరోరా వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఎఫైర్లు, వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

1 Min read
Author : pratap reddy | Asianet News
Published : Sep 23 2021, 11:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పరిచయం అక్కర్లేని నటి మలైకా అరోరా. తరచుగా మలైకా అరోరా వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఎఫైర్లు, వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఐటెం సాంగ్స్, గ్లామర్ షోతో బాలీవుడ్ లో పాపులర్ అయిన మలైకా అరోరా సోషల్ మీడియాలో తన హాట్ నెస్ తో కవ్విస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక మలైకా అరోరా పలు షోలలో మెరుస్తోంది. మలైకా, నటుడు మిలింద్ కలసి సూపర్ మోడల్ అఫ్ ది ఇయర్ షోకి జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో వీరి మధ్య బోల్డ్ కాన్వర్జేషన్ జరుగుతోంది. మగాళ్లలో మీకు మూడ్ తెప్పించే మూడు అంశాలు ఏంటి అని ప్రశ్నించగా మలైకా అరోరా ఏమాత్రం మొహమాటానికి పోకుండా బోల్డ్ గా సమాధానం ఇచ్చింది. 

36

'నేను రఫ్ గా ఉండే మగాళ్లని ఇష్టపడతాను. క్లీన్ షేవ్ తో ఉండకూడదు. విపరీతంగా సరసమాడే వాడై ఉండాలి. అలాగే ముద్దులు బాగా ఇవ్వాలి. అలాంటి మగాళ్లని ఇష్టపడతాను' అని మలైకా బోల్డ్ గా సమాధానం ఇచ్చింది. 

46

ఆమె బోల్డ్ కామెంట్స్ అందరిని షాక్ కి గురిచేస్తున్నాయి. మలైకా అరోరా బాలీవుడ్ లో హాట్ సెన్సేషన్. 47 ఏళ్ల వయసులో కూడా మీ ఫిట్ నెస్ కు కుర్రాళ్లు ఆశ్చర్యపోతున్నారు. యంగ్ బ్యూటీలకు ధీటుగా ఆమె తన ఫిజిక్ మైంటైన్ చేస్తోంది. 

56

మలైకా అరోరా ప్రస్తుతం తనకంటే వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. అతడితో వివాహం ఎప్పుడని ప్రశ్నించగా.. మా మధ్య ఇంతవరకు పెళ్లి గురించి ప్రస్తావనే రాలేదని మలైకా పేర్కొంది. జీవితంలో ఎప్పుడు ఏం జరగాలని ఉంటే అది జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాం అని మలైకా పేర్కొంది. 

66

తన మాజీ భర్త అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక మలైకా.. అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది. అర్భాజ్ ఖాన్,మలైకా లకు టీనేజ్ కుమారుడు ఉన్నాడు. 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Janaki Vs Savitri: మహానటి సావిత్రితో వివాదం.. ఆమెకు పాడనని తెగేసి చెప్పిన ఎస్ జానకి, కారణం ఏంటి?
Recommended image2
Sai Pallavi House: సింపుల్ గా సాయి పల్లవి సొంత ఇల్లు, స్టార్ హీరోయిన్ హౌస్ ఇలా కూడా ఉంటుందా?
Recommended image3
S Janaki Last Wish: వేల పాటలు పాడి జాతీయ అవార్డులు అందుకున్న ఎస్ జానకి చివరి కోరిక ఇదా.. నిజంగా షాకింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved