ఐశ్వర్యారాయ్ ని మించిన అందం!

First Published 15, May 2019, 3:58 PM IST

బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ ప్రపంచంలో ఉన్న అందగత్తెల్లో ఒకరు. ఈ 45 ఏళ్ల నటి 1994లో మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకుంది. 

(photo courtesy instagram) బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ ప్రపంచంలో ఉన్న అందగత్తెల్లో ఒకరు.  ఈ 45 ఏళ్ల నటి 1994లో మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకుంది.

(photo courtesy instagram) అయితే ఇప్పుడు ఐశ్వర్యారాయ్ పోలికలతో ఉన్న ఓ అమ్మాయి సోషల్  మీడియాలో బాగా పాపులర్ అవుతోంది.

(photo courtesy instagram) ఆమె పేరు మహ్లగా జబేరీ.. ఇరానీ దేశానికి చెందిన ఈమె మోడల్ గా  కెరీర్ మొదలుపెట్టింది.

(photo courtesy instagram) ఇప్పటివరకు ఎన్నో యాడ్ ఫిలిమ్స్ లో, వీడియో ఆల్బమ్స్ లో నటించింది.

(photo courtesy instagram) ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ఆమెని  జూనియర్ ఐశ్వర్యారాయ్,  ఇరానీ ఐష్ అంటూ నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

(photo courtesy instagram) ప్రస్తుతం ఈమెకి ఇన్స్టాగ్రామ్ లో 2.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

(photo courtesy instagram) ప్రస్తుతం అమెరికాలో కాలిఫోర్నియాలో ఉంటోన్న ఈమె తనను ఎంతగానో  అభిమానిస్తోన్న ఇండియన్ ఫ్యాన్స్ కి ధన్యవాదాలు చెబుతోంది.

(photo courtesy instagram) తను ఐశ్వర్యారాయ్ కి పెద్ద అభిమానినని, ఆమె సినిమాలు విపరీతంగా  చూస్తుంటానని చెప్పింది.

(photo courtesy instagram) అలాంటిది ఇప్పుడు అందరూ తనను ఐశ్వర్యారాయ్ తో పోలుస్తుంటే  చాలా సంతోషంగా ఉందని చెబుతోంది.

loader