మహేష్ సోదరి బర్త్ డే వేడుక.. ఫోటోస్ వైరల్
మహేష్‌బాబు చెల్లెలు, సూపర్ కృష్ణ తనయ, హీరో సుధీర్‌బాబు సతీమణి ప్రియదర్శిని పుట్టిన రోజు వేడుక బుధవారం గ్రాండ్‌గా జరిగింది. సుధీర్‌బాబు ఇంట్లో, కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడక జరిగింది. దీనికోసం కృష్ణ ఫ్యామిలీ మొత్తం కలవడం విశేషం.
14

ప్రస్తుతం ఆయా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ భార్య, నటి నమ్రతా, సుధీర్‌బాబు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

24

ప్రియదర్శిని బర్త్ డే వేడుకలో కృష్ణ, మహేష్‌బాబు, సుధీర్‌బాబు, నమ్రత, గల్లా జయదేవ్, ప్రియదర్శిని, మంజుల, మంజుల భర్త సంజయ్, మహేష్ తల్లి ఇందిరా దేవి, ఆది శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

34

బర్త్ డే అనంతరం అందరు కలిసి విందు ఆరగిస్తున్న దృశ్యం.

44

సుధీర్ ఇంటి నుంచి సూపర్ స్టార్ కృష్ణ వెళ్లిపోతుండగా, బాయ్ చెబుతున్న దృశ్యం.

Latest Videos