అన్నయ్యతో ఫైట్‌ చేస్తున్న మహేష్‌బాబు.. ఫోటో హల్‌చల్‌

First Published 13, Oct 2020, 5:59 PM

సూపర్‌ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్‌బాబు అన్నయ్య రమేష్‌ బాబు పుట్టిన రోజు నేడు(మంగళవారం). ఈ సందర్భంగా మహేష్‌బాబు.. అన్నయ్య రమేష్‌బాబుకి బర్త్ డే విశెష్‌ తెలిపారు.

డిసిప్లెయిన్‌, డెడికేషన్‌కి, ప్యాషన్‌ విషయంలో ఆయన్ని చూసి ఇన్‌స్పైర్‌ అయ్యానని, మంచి ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని చెప్పారు మహేష్‌. ఈ సందర్భంగా అన్నయ్యతో కలిసి నటించిన ఓ సినిమాలోని ఫైట్‌ సీన్‌లోని  ఫోటోని పంచుకున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటో విశేషంగా ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. `అల్లూరి సీతారామరాజు` చిత్రంతో చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగేట్రం చేసిన రమేష్‌బాబు `సామ్రాట్‌` చిత్రంతో హీరోగా మారారు. దాదాపు ఇరవై సినిమాల్లో నటించారు.

1997లో వచ్చిన `ఎన్‌కౌంటర్‌` తర్వాత హీరో సినిమాలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ఆ తర్వాత 1999 నుంచి నిర్మాతగా మారి `అర్జున్‌`, `అతిథి` చిత్రాలను నిర్మించారు. `దూకుడు`, `ఆగడు` చిత్రాలకు ప్రజెంటర్‌గా వ్యవహరించారు.

అన్నయ్య రమేష్‌బాబుతో మహేష్‌ కలిసి దిగిన కొన్ని ఫోటోస్‌ ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

రమేష్‌బాబు పెళ్లిలో అన్నయ్య రమేష్‌బాబుతో మహేష్‌.

loader