మహేష్ బాక్స్ ఆఫీస్ కెరీర్.. లాభనష్టాలు!

First Published 6, Mar 2019, 4:20 PM

మహేష్ బాబు కెరీర్ లో ప్రతి సినిమా డిఫరెంట్ గా తెరకెక్కినదే. ఒక్కడు తరువాత మహేష్ కెరీర్ చాలా మారిపోయింది. 8 కోట్ల నుంచి మొదలైన సూపర్ స్టార్ సినిమా బడ్జెట్ 100 కోట్ల వరకు వచ్చింది. ఆయన కెరీర్ లో బాగా హైప్ క్రియేట్ చేసిన సినిమాలు.. వాటి లాభ నష్టాలు.. 
 
శ్రీమంతుడు - 200 గ్రాస్ కలెక్షన్స్ తో మహేష్ కెరీర్ లోనే అత్యధికంగా 87 కోట్ల షేర్స్ ను అందించిన చిత్రం. బడ్జెట్ - 60 కోట్లు

దూకుడు - 36 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 56 కోట్ల షేర్స్ ను అందించింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు: మొదటిసారి వెంకీతో నటించి.. మల్టీస్టారర్ సినిమాలకు మళ్ళీ ఉపిరిపోసిన మహేష్ ఈ సినిమాతో 55 కోట్ల షేర్స్ ను అందించాడు. బడ్జెట్ - 50 కోట్లు

1 నేనొక్కడినే: ఓవర్సీస్ లో మంచి లాభాలను అందించిన ఈ సినిమా ఇండియాలో మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఓపెనింగ్స్ గట్టిగా రావడంతో 58 కోట్ల వరకు షేర్స్ దాటాయి. బడ్జెట్ 70 కోట్లు

బ్రహ్మోత్సవం:బడ్జెట్ 70 కోట్లు.. షేర్స్ 47 కోట్లు

ఆగడు బడ్జెట్ 65 కోట్లు .. షేర్స్ 36 కోట్లు

బిజినెస్ మేన్ - బడ్జెట్  40 కోట్లు.. షేర్స్ 45 కోట్లు

పోకిరి: బడ్జెట్ 12 కోట్లు.. షేర్స్ 60 కోట్లు.. ఇండస్ట్రీ హిట్

ఖలేజా: బడ్జెట్ 22 కోట్లు.. షేర్స్ 23 కోట్లు

ఒక్కడు: బడ్జెట్ 8 కోట్లు... షేర్స్ 22 కోట్లు

స్పైడర్: బడ్జెట్ 120 కోట్లు.. షేర్స్ 49 కోట్లు

భరత్ అనే నేను - బడ్జెట్ 65 కోట్లు.. షేర్స్ 92 కోట్లు