MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ బర్త్ డే స్పెషల్: సూపర్ స్టార్ రీసెంట్ టర్నింగ్ పాయింట్స్

మహేష్ బర్త్ డే స్పెషల్: సూపర్ స్టార్ రీసెంట్ టర్నింగ్ పాయింట్స్

టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలో అందమైన హీరోల లిస్ట్ తీస్తే అందులో మహేష్ బాబు టాప్ ప్లేస్ లో ఉంటాడు. నేడు ప్రిన్స్ 44వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్బంగా మహేష్ కెరీర్ లో ఇటీవల జరిగిన స్పెషల్ మూమెంట్స్ అలాగే టర్నింగ్ పాయింట్స్ పై ఓ లుక్కేద్దాం..   

2 Min read
Author : prashanth musti
Published : Aug 09 2019, 12:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం మహేష్ మైనపు విగ్రహాన్ని తయారుచేసింది.  ఈ విగ్రహాన్ని మార్చి 25న హైదరాబాద్ లోని ఏఎంబి సినిమాస్ లో ప్రదర్శించారు.  అనంతరం విగ్రహాన్ని సింగపూర్ తరలించి అక్కడి టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
అత్యధిక ఖర్చుతో దేశంలో ది బెస్ట్ టక్నాలిజీ తో రెడీ చేసిన మల్టిప్లెక్స్ AMB సినిమాస్. ఏషియన్ సంస్థతో కలిసి 7 స్క్రీన్స్ ఉండేలా మహేష్ రెడీ చేసిన ఇ మల్టిప్లెక్స్ హైదరాబద్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది.

38
ఓవర్సీస్ లో అత్యధిక మార్కెట్  ఉన్న హీరో మహేష్. ముఖ్యంగా యూఎస్ లో సూపర్ స్టార్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఇది నిజమని ఈటివిల బాలీవుడ్ బడా మీడియాలో స్పెషల్ కథనాలు వెలువడ్డాయి.

48
హీరోగా మహర్షి సినిమా ద్వారా 25సినిమాలు పూర్తి చేసి ఆ సినిమా ద్వారా 100కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకొని మరో గుర్తింపు తెచ్చుకున్నాడు.

58
ఇటీవల కొత్తగా క్లాథింగ్ బిజినెస్ లోకి కూడా మహేష్ అడుగుపెట్టాడు. విరాట్ కోహ్లీ - హృతిక్ రోషన్ ల మాదిరిగా సొంతంగా the HUMBL co’ పేరుతో  బ్రాండ్ ని క్రియేట్ చేసి ప్రమోట్ చేస్తున్నాడు.

68
ఈ ఏడాది మహేష్ నిర్మాతగా కూడా సరికొత్త నిర్ణయం తీసుకున్నాడు. కాన్సెప్ట్ తో వచ్చే చిన్న ప్రాజెక్టులను సోలోగా నిర్మిస్తూ G మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్ బ్యానర్ స్థాయిని పెంచుతున్నాడు. అడివి శేష్ హీరోగా మహేష్ బ్యానర్ లో మేజర్ అనే సినిమా తెరకెక్కుతోంది.

78
ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కెరీర్ లో మొదటిసారి మహేష్ ఒక మేజర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో విజయశాంతి కీలకపాత్రలో నటిస్తుండడం స్పెషల్ అని చెప్పాలి.

88
ఇదే ఏడాది చివరికల్లా మహేష్ బాబు - రాజమౌళి కాంబో పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగానే కాన్సెప్ట్ ను రెడీ చేసిన రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నట్లు సమాచారం.

About the Author

PM
prashanth musti
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Srishti: బిగ్ బాస్ నుంచి సృష్టి ఎలిమినేట్.. హౌస్ లో ముసుగు వేసుకున్నది ఆ ఇద్దరే, అంటించి వెళ్లడం అలవాటు
Recommended image2
Drishyam 3: దూసుకుపోతున్న దృశ్యం 3, భర్త కష్టానికి ప్రతిఫలం.. కన్నీళ్లు పెట్టుకున్న నటి
Recommended image3
Sardar 2 OTT: థియేటర్స్ లో అట్టర్ ఫ్లాప్, ఓటీటీలో మాత్రం ర్యాంపేజ్.. నెంబర్ 1 ప్లేస్ లో కార్తీ సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved