నా ఫ్యాన్స్ రచ్చ మొదలెట్టారు.. 'హంబుల్' లాంచ్ లో మహేష్ బాబు(ఫొటోస్)
First Published Aug 7, 2019, 9:08 PM IST
మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మహర్షి చిత్రంలో మహేష్ ఘనవిజయం సొంతం చేసుకున్నాడు. మహేష్ బాబు వ్యాపారరంగంలో కూడా బిజీగా మారుతున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోగానే కాదు బిజినెస్ మ్యాన్ గా కూడా దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా తాను వస్త్ర వ్యాపారరంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు మహేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మహేష్ బాబు స్పాయిల్ సంస్థ భాగస్వామ్యంతో హంబుల్ బ్రాండ్ పేరుతో దాదాపు 160 రకాల దుస్తుల్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?