కాజల్‌తో ముద్దు సీన్‌లో రెచ్చిపోయిన మహేష్‌.. ఇంటెన్స్ రొమాన్స్ లో ఇద్దరూ ముదుర్లే.. థ్రోబ్యాక్‌ ఫోటోలు

First Published May 24, 2021, 3:22 PM IST

సూపర్‌ స్టార్‌ మహేష్‌, కాజల్‌ రొమాన్స్ లో పెద్ద ముదుర్లే అనే విషయం తెలుసా? ఈ ఫోటోలు చూస్తే కచ్చితంగా అవుననకుండా ఉండలేదు. అంతేకాదు వీరిద్దరు ఇంటెన్స్ రొమాంటిక్, కిస్సింగ్‌ సీన్స్ చూసి ముక్కున వేలేసుకుంటారు.