ఇప్పటికింకా మా వయసు నిండా పదహారే...50 ప్లస్ లో అందంతో పిచ్చెక్కిస్తున్న స్టార్స్ వీరే..!

First Published 2, Nov 2020, 4:26 PM

వయసు పెరిగేకొద్దీ ఎటువంటి స్టార్ కైనా వార్ధక్యం రావడం,  ఏజ్ ఎక్కువైతే అందం పోవడం సాధారణంగా జరుగుతూ ఉంటాయి. కొందరు బాలీవుడ్ స్టార్స్ ఈ ప్రకృతి నియమాన్ని అధిగమించి తాము ప్రత్యేకం అని నిరూపించుకున్నారు. 50 దాటి 70కి దగ్గరవుతూ కూడా కొందరు మెస్మరైజ్ చేసే అందం కొనసాగిస్తున్నారు. వారెవరో ఇప్పుడు చూసేద్దాం...

జెమినీ గణేశన్ కూతురు అయిన హీరోయిన్ రేఖ అప్పట్లో బాలీవుడ్ ని ఏలారు. అతి తక్కువ వయసులోనే భర్తను కోల్పోయిన రేఖ మరలా వివాహం చేసుకోలేదు. 66 ఏళ్ల రేఖ ఇప్పటికీ నిండైన చీరలో నిలువెత్తు అందంలా కనిపిస్తారు. ఆమెకు అంత వయసంటే ఎవరూ నమ్మరు.

బాలీవుడ్ స్టార్ హీరోగా 90లలో చక్రం తిప్పిన అనిల్  కపూర్ ఏజ్ రివర్స్ లో వెళుతుండగా అనే అనుమానం రాక మానదు. 63 ఏళ్ల అనిల్ కపూర్ ఇంకా యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. ఆయన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటారు.

బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ గా ఒకప్పుడు ఓ ఊపు ఊపిన హేమ మాలిని ఇప్పటికి చెక్కు చెరగని అందంతో ఆకట్టుకుంటున్నారు. 72 ఏళ్ల హేమ మాలిని నాయనమ్మ అయి కూడా ఇంకా ముద్దు గుమ్మలానే కనిపిస్తున్నారు.

డాన్స్ ఐకాన్ గా మాధురి దీక్షిత్ బాలీవుడ్ ని షేక్ చేయడం జరిగింది. డాన్స్ మరియు నటనలో తనకు తిగురులేదనిపించుకున్న మాదిరి దీక్షిత్ ప్రస్తుతం 50 ప్లస్ లో ఉంది. ఆమె గ్లామర్ మాత్రం 20 ప్లస్ లానే అనిపిస్తుంది.

90లలో హీరోయిన్ గా బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న నీనా గుప్త గ్లామర్ పరంగా ఇప్పటికి యంగ్ హీరోయిన్స్ తో పోటీపడేలా ఉంటుంది. నీనా 60 ప్లస్ లోకి ఎంటరైనా కూడా అబ్బుర పరిచే సోయగాలతో మతి పోగొడుతుంది.

లవ్ బాయ్ గా సౌత్ లో అనేక హిట్ చిత్రాలతో నటించిన మాధవన్ ప్రస్తుతం వయసుకు తగ్గ పాత్రలతో పాటు, ప్రయోగాత్మక చిత్రాలలో నటిస్తున్నారు. 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న మాధవన్ ఇప్పటికీ చాలా ఫిట్ గా కనిపిస్తున్నారు. ఆయనకు అంత వయసంటే నమ్మలేం అన్నట్లు ఆయన లుక్ ఉంది.

ఈ కోవలోకి వచ్చే అతిపెద్ద స్టార్ అమితాబచ్చన్. 77 ఏళ్ల అమితాబ్ ఎనర్జీ పరంగా 25 ఏళ్ల కుర్రాడితో సమానం. యాడ్స్, టీవీ ప్రోగ్రామ్స్, సినిమాల పరంగా చూసిన అందరూ అమితాబ్ తరువాతే . ఆ వయసులో కూడా అమితాబ్ కరోనాను జయించిన నిలబడ్డారు.

యాక్షన్ హీరోగా బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న సునీల్ శెట్టిని చూస్తే ఈయనకు వయసు పెరుగుతుండగా లేదా అనే అనుమానం రాకపోదు. 60ఏళ్లకు దగ్గర పడుతున్న సునీల్ శెట్టి ఫిట్నెస్ చూస్తే మతి పోవాల్సిందే.