MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రూ. 15 కోట్లతో నిర్మిస్తే రూ. 876 కోట్లు వచ్చాయ్.. బంపర్ హిట్ కొట్టిన ఈ మూవీ ఏంటో తెలుసా.?

రూ. 15 కోట్లతో నిర్మిస్తే రూ. 876 కోట్లు వచ్చాయ్.. బంపర్ హిట్ కొట్టిన ఈ మూవీ ఏంటో తెలుసా.?

OTT Movie: ఓ టీనేజ్ అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిన్న బడ్జెట్ చిత్రం ఊహించని సక్సెస్ సాధించింది. రూ. 15 కోట్లతో నిర్మిస్తే.. ఏకంగా వందల కోట్లు వచ్చిపడ్డాయ్. మరి ఆ సినిమా ఏంటో తెలుసా.?

1 Min read
Author : Pavithra D
Published : Oct 21 2025, 02:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అతితక్కువ బడ్జెట్‌తో..
Image Credit : Aamir Khan Productions

అతితక్కువ బడ్జెట్‌తో..

బాలీవుడ్‌లో అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్‌ అవ్వడమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది. కేవలం రూ. 15 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 876 కోట్లను వసూలు చేసింది. మరి ఆ చిత్రం ఏంటని ఆలోచిస్తున్నారా.? అదేనండీ.! 'సీక్రెట్ సూపర్‌స్టార్'.

25
16 ఏళ్ల అమ్మాయి చుట్టూ కథ..
Image Credit : Aamir Khan Productions

16 ఏళ్ల అమ్మాయి చుట్టూ కథ..

ఈ మూవీను అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. జైరా వాసిమ్ హీరోయిన్‌గా పరిచయమైంది. మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించాడు. గాయని కావాలని కోరుకునే సంప్రదాయ కుటుంబానికి చెందిన ఒక టీనేజర్ చుట్టూ తిరిగే కథ ఇది. తన ఫేస్ రివీల్ చేయకుండా హీరోయిన్.. ఈ సినిమాలో బురఖా ధరించి ఆన్‌లైన్‌లో సింగింగ్ వీడియోలను అప్‌లోడ్ చేస్తుంది. క్రమంగా సంచలనం అవుతుంది.

Related Articles

Related image1
Top 5 OTT Movies and Series: ఓటీటీలో కూలీకి షాకిచ్చిన మహావతార్‌ నరసింహ, సైయారా.. రజనీ మూవీ స్థానం ఎక్కడంటే
Related image2
OTT: రూ. 500 కోట్ల బడ్జెట్.. ఐఎండీబీలో టాప్ రేటింగ్.. 9 ఏళ్లుగా ఓటీటీ ఆడియన్స్‌ను భయపెడుతోన్న వెబ్‌సిరీస్
35
బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్..
Image Credit : Aamir Khan Productions

బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్..

ఈ సినిమాను దాదాపు రూ. 15 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రూ. 876 కోట్లు వసూలు చేసింది. దీనికి ముఖ్య కారణం ఓవర్సీస్ కలెక్షన్లే. భారతదేశంలోనే ఇది దాదాపు రూ. 63 కోట్లు వసూలు చేసింది.

45
 ఓవర్సీస్ కలెక్షన్లు ఇలా..
Image Credit : Aamir Khan Productions

ఓవర్సీస్ కలెక్షన్లు ఇలా..

ఈ సినిమాకు చైనాలో రూ. 327 కోట్లు దాటి కలెక్షన్లు రాగా.. ఇది ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇక ఇందులో హీరోయిన్ తండ్రిగా రాజ్ అర్జున్, ఆమె తల్లిగా మెహర్ విజ్ నటించారు.

55
బెస్ట్ ఫిల్మ్‌లలో ఒకటి..
Image Credit : Aamir Khan Productions

బెస్ట్ ఫిల్మ్‌లలో ఒకటి..

'సీక్రెట్ సూపర్ స్టార్' ఓ బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. హీరోయిన్ అద్భుత నటన, సమాజానికి సంబంధించి ఓ మెసేజ్ ఉండటంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నాలుగు గోడలే తన ప్రపంచంగా ఎదిగిన ఓ యువతి.. చివరికి తన కలలను ఎలా సాధించింది అనేది కథాంశం కాగా.. ప్రధాన పాత్రలో నటించిన జైరా వసీం తన నటనను ప్రేక్షకులను ఆకట్టుకుంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
బాలీవుడ్
తెలుగు సినిమా
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రభాస్ తప్పేం లేదు.. ఆ మూవీ ఫ్లాప్ అవ్వడానికి కారణం నేనే: కృష్ణవంశీ
Recommended image2
Top 10 Netflix Movies : నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపిన టాప్ 10 సినిమాలు.. నంబర్ 1 ఏదో తెలుసా?
Recommended image3
Cocktail Party: అయ్యప్ప దీక్షలో పార్టీకి చరణ్.. ట్రోలర్స్ నోరు మూయించిన అల్లు శిరీష్
Related Stories
Recommended image1
Top 5 OTT Movies and Series: ఓటీటీలో కూలీకి షాకిచ్చిన మహావతార్‌ నరసింహ, సైయారా.. రజనీ మూవీ స్థానం ఎక్కడంటే
Recommended image2
OTT: రూ. 500 కోట్ల బడ్జెట్.. ఐఎండీబీలో టాప్ రేటింగ్.. 9 ఏళ్లుగా ఓటీటీ ఆడియన్స్‌ను భయపెడుతోన్న వెబ్‌సిరీస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved