ఈ ఫొటోలోని చిన్నారి టాలీవుడ్ స్టార్ హీరోయిన్, గుర్తుపట్టారా?

First Published Apr 11, 2021, 4:58 PM IST

హ్యాపీ సిబ్లింగ్స్ డే అంటూ చిన్ననాటి ఫోటో పంచుకుంది ఒకప్పటి క్యూట్ హీరోయిన్. చూడడానికి ఆపిల్ పండులా ఉండే ఈ చిన్నది, పరిశ్రమలో బడా బడా హీరోల సరసన నటించారు.