MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • అనన్య పాండే అరాచకం, దగ్గరగా చూపిస్తూ.. చంపేస్తోన్న బాలీవుడ్ బ్యూటీ..

అనన్య పాండే అరాచకం, దగ్గరగా చూపిస్తూ.. చంపేస్తోన్న బాలీవుడ్ బ్యూటీ..

లైగర్ ప్రమోషన్ ఈవెంట్స్ లో ఫుల్ బిజీ బిజీగా ఉంటోంది అనన్య పాండే. అంత బిజీలో కూడా సోషల్ మీడియాను వదిలిపెట్టడంలేదు చిన్నది. హాట్ షోస్ తో నెటిజన్లను షేక్ చేసేస్తోంది బ్యూటీ. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 09 2022, 07:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

అనన్య పాండే  అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. డైలీ ఏదో ఒక ఫోటో షూట్ తో హడావిడి చేస్తోంది బ్యూటీ. రీసెంట్ ఫోటో షూట్స్ తో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

క్లోజ్ అప్ లో అనన్య అందాలు రెచ్చగొడుతున్నాయి. ఎద అందాలు, నడుము వయ్యారాల, థైస్ మెరుపులు నిద్రలేకుండా చేస్తున్నాయి.  జీరో సైజ్ యవ్వనాలు పిచ్చెక్కిస్తున్నాయి.

39

స్కిన్ షోతో రెచ్చిపోతోంది.. కుర్రాళ్లను రెచ్చగొడుతోంది అనన్య పాండే. నాజూకు అందంతో నలిపేస్తోంది  జీరోసైజ్ అందంతో క్లీవేజ్ షో చేస్తోంది బ్యూటీ.. యూత్ కు నిద్ర లేకుండా చేస్తోంది. 
 

49

సోషల్ మీడియా జనాల మతులుపోతున్నాయి అనన్య అందాల విందుకు..  రీసెంట్ గా  ట్రెండీ వేర్ తో రచ్చ చేసింది . థండర్ థైస్ చూపిస్తూ.. చంపేస్తోంది.  ఓరకళ్ళతో ఊపిరాడకుండా చేస్తోంది. 

59

సోకుల సంపదతో నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తోంది అనన్య పాండే. అటు సినిమాలు ఇటు సోషల్ మీడియా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలోకోట్ల మంది  ఫాలోవర్స్ ను సొంతం చేసుకుదీ బ్యూటీ. 
 

69

లైగర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ చేయడానికి రెడీ అవుతుంది అనన్య. విజయ్ దేవరకొండ జోడీగా రౌడీ హీరోయిన్ అనిపించుకోబోతుంది. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండతో పాటు సందడిచేస్తోంది. 

79

పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ మూవీ రిలీజ్ దగ్గర పడుతోంది.  ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 25న రిలీజ్ కాబోతోంది. ఈసినిమా బ్లక్ బస్టర్ అయితే.. అనన్య పాండే  స్టార్ హీరోయిన్ల సరసన నివవబోతోంది. 
 

89

రీసెంట్ గా విజయ్ దేవరకొండతో కలిసి అహ్మదాబాద్ లో లైగర్ ప్రమోషన్ కు వెళ్ళింది బ్యూటీ. అక్కడ ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఓ మాల్ లో ప్రోగ్రమ్ కు వెళ్ళిన టీమ్ కు .. వేలాదిగా అభిమానులు వచ్చి సందడి చేశారు. టీమ్ కు షాక్ ఇచ్చారు. 

99

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనన్య. టైగర్ ష్రాఫ్ జంటగా నటించింది. అద్భుతమైన కథతో  తెరకెక్కిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. అప్పటి నుంచి బాలీవుడ్ లో వరుస ఆఫర్లు కొట్టేస్తోంది. ఇక ఈ చిన్నది ఆదిత్యరాయ్ కపూర్ తో ప్రేమాయాణం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anasuya: అనసూయ ఏం చేసినా వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Recommended image2
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved