MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కారులో అందాల రాక్షసి విధ్వంసం.. బ్రా ఫోజులతో రెచ్చిపోయిన లావణ్య

కారులో అందాల రాక్షసి విధ్వంసం.. బ్రా ఫోజులతో రెచ్చిపోయిన లావణ్య

అందాల రాక్షసి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి తొలి చూపులోనే కుర్రాళ్ల హృదయాలు దోచుకుంది.   

1 Min read
Author : pratap reddy
| Updated : Oct 01 2021, 01:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అందాల రాక్షసి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి తొలి చూపులోనే కుర్రాళ్ల హృదయాలు దోచుకుంది. ఆ చిత్రంలో లావణ్య పెర్ఫామెన్స్, అల్లరి పిల్లగా డైలాగులు చెప్పే విధానం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. 

 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అందాల రాక్షసి చిత్రం తర్వాత లావణ్య త్రిపాఠి తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా భావించారు. కానీ అంచనాలని అందుకోవడంలో లావణ్య ఎప్పుడూ ఒక అడుగు వెనుకే ఉంటోంది.  

 

38

కానీ తరచుగా లావణ్యకు మంచి ఆఫర్స్ దక్కుతున్నాయి. కాకపోతే సక్సెస్ రేట్ ని స్థిరంగా మైంటైన్ చేయడంలో విఫలం అవుతోంది. కానీ లావణ్య గ్లామర్, నటన పరంగా ఫ్యాన్స్ ని ఎప్పుడూ డిజప్పాయింట్ చేయలేదు. 

 

48

భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, దూసుకెళ్తా లాంటి హిట్స్ లావణ్య ఖాతాలో ఉన్నాయి. అంతరిక్షం లాంటి విభిన్నమైన చిత్రాల్లో కూడా లావణ్య నటించింది. 

 

58

లావణ్య చివరగా 'చావు కబురు చల్లగా' అనే చిత్రంలో నటించింది. ఆమె తదుపరి చిత్రాలు త్వరలోనే ఖరారు కానున్నాయి. ఈ లోపు యువతకు తన గ్లామర్ తో కనువిందు చేస్తోంది. 

 

68

ఇటీవల లావణ్య ఎక్కువగా ఫోటో షూట్స్ పై ఫోకస్ పెట్టింది. పొట్టి బట్టల్లో అందాల విందు వడ్డిస్తోంది. లేటెస్ట్ గా ఆమె కారులోచేసిన ఫోటోషూట్ నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. 

 

78

కారులో కూర్చుని బ్రా ఫోజులతో హీటెక్కిస్తోంది. క్లీవేజ్ అందాలతో రెచ్చిపోయింది లావణ్య. పర్ఫెక్ట్ గా క్లిక్ చేసిన షాట్స్ లో లావణ్య హాట్ నెస్ తో పిచ్చెక్కించేలా ఉంది. 

 

88

హాట్ స్కిన్ టోన్ తో మతిపోగొడుతున్న లావణ్య ఫోజులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లావణ్య త్రిపాఠి మరో హిట్ దక్కించుకుంటే తిరిగి ఫామ్ లోకి రావడం ఖాయం. 

 

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nani: ఇంటికి వచ్చిన స్టార్ హీరోయిన్ తో వంట చేయించిన నాని... కారణం ఏంటి? ఎవరా హీరోయిన్?
Recommended image2
Ragini: 30 ఇయర్స్ ఇండస్ట్రీ, 550కి పైగా సీరియల్స్, 190కి పైగా సినిమాలు.. రాగిణి జీవితంలో ఎన్నికష్టాలు ఉన్నాయంటే?
Recommended image3
Gunasekhar: ఒక్కడు తర్వాత ఆ మూవీ చేయాల్సింది, హేళన చేశారు.. ఎన్టీఆర్ తో రిస్క్ అన్నారు, డైరెక్టర్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved